Lakshmi Ashtaka Stotram in Telugu మహాలక్ష్మి భద్రే పరవ్యోమవాసి- -న్యనన్తే సుషుమ్నాహ్వయే సూరిజుష్టే | జయే సూరితుష్టే శరణ్యే సుకీర్తే ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ || ౧ || సతి స్వస్తి తే దేవి గాయత్రి గౌరి ధ్రువే కామధేనో సురాధీశ వంద్యే | సునీతే సుపూర్ణేందుశీతే కుమారి ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ || ౨ || సదా సిద్ధగంధర్వయక్షేశవిద్యా- -ధరైః స్తూయమానే రమే రామరామే | ప్రశస్తే సమస్తామరీ సేవ్యమానే ప్రసాదం ప్రపన్నే…