Ardhanarishvara Ashtottara Shatanama Stotram in telugu చాముండికాంబా శ్రీకంఠః పార్వతీ పరమేశ్వరః | మహారాజ్ఞీ మహాదేవస్సదారాధ్యా సదాశివః || ౧ || శివార్ధాంగీ శివార్ధాంగో భైరవీ కాలభైరవః | శక్తిత్రితయరూపాఢ్యా మూర్తిత్రితయరూపవాన్ || ౨ || కామకోటిసుపీఠస్థా కాశీక్షేత్రసమాశ్రయః | దాక్షాయణీ దక్షవైరి శూలినీ శూలధారకః || ౩ || హ్రీంకారపంజరశుకీ హరిశంకరరూపవాన్ | శ్రీమద్గణేశజననీ షడాననసుజన్మభూః || ౪ || పంచప్రేతాసనారూఢా పంచబ్రహ్మస్వరూపభృత్ | చండముండశిరశ్ఛేత్రీ జలంధరశిరోహరః || ౫ || సింహవాహా వృషారూఢః…