Ardhanarishvara Ashtottara Shatanamavali అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామావళిః ఓం చాముండికాంబాయై నమః | ఓం శ్రీకంఠాయ నమః | ఓం పార్వత్యై నమః | ఓం పరమేశ్వరాయ నమః | ఓం మహారాజ్ఞ్యై నమః | ఓం మహాదేవాయ నమః | ఓం సదారాధ్యాయై నమః | ఓం సదాశివాయ నమః | ఓం శివార్ధాంగ్యై నమః | ఓం శివార్ధాంగాయ నమః | ౧౦ ఓం భైరవ్యై నమః | ఓం కాలభైరవాయ నమః | ఓం శక్తిత్రితయరూపాఢ్యాయై నమః | ఓం మూర్తిత్రితయరూపవతే నమః…