Tag

Apaduddharaka

Apaduddharaka Hanuman Stotram – శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం

Hanuma, Stotram Jun 20, 2023

Apaduddharaka Hanuman Stotram ధ్యానం || వామే కరే వైరిభీతం వహన్తం శైలం పరే శృంఖలహారిటంకమ్ | దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం భజే జ్వలత్కుండలమాంజనేయమ్ || ౧ || సంవీతకౌపీన ముదంచితాంగుళిం సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినమ్ | సకుండలం లంబిశిఖాసమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే || ౨ || ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతే | అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః || ౩ || సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ | తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తుతే || ౪ || ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే | ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః || ౫ ||…