Tag

Sri Shani Ashtottara Shatanamavali in telugu – శ్రీ శని అష్టోత్తరశతనామావళిః

Navagraha stotra, Stotram Nov 02, 2024

Sri Shani Ashtottara Shatanamavali ఓం శనైశ్చరాయ నమః | ఓం శాంతాయ నమః | ఓం సర్వాభీష్టప్రదాయినే నమః | ఓం శరణ్యాయ నమః | ఓం వరేణ్యాయ నమః | ఓం సర్వేశాయ నమః | ఓం సౌమ్యాయ నమః | ఓం సురవంద్యాయ నమః | ఓం సురలోకవిహారిణే నమః | ౯ | ఓం సుఖాసనోపవిష్టాయ నమః | ఓం సుందరాయ నమః | ఓం ఘనాయ నమః | ఓం ఘనరూపాయ నమః | ఓం ఘనాభరణధారిణే…

Sri Gayathri Pancha Upachara Puja – శ్రీ గాయత్రీ పంచోపచార పూజ

Gayatri stotra, Stotram Nov 02, 2024

(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.) పూర్వాంగం చూ. || గణపతి పూజ చూ. || పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ గాయత్రీ దేవతా ప్రీత్యర్థం పంచోపచార సహిత శ్రీ గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే || గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః || గాయత్రీ ఆవాహనం – ఓమిత్యేకాక్ష॑రం బ్ర॒హ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ॑…

Sri Lalitha Trisati Stotram Uttarapeetika – శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నం ఫలశృతి (ఉత్తర పీఠిక) in Telugu

Lalitha stotram, Stotram Nov 02, 2024

హయగ్రీవ ఉవాచ- ఇతీదం తే మయాఖ్యాతం దివ్యనామ్నాం శతత్రయమ్ | రహస్యాతిరహస్యత్వా-ద్గోపనీయం మహామునే || ౬౦ || శివవర్ణాని నామాని శ్రీదేవీకథితాని వై | శక్త్యక్షరాణి నామాని కామేశకథితాని హి || ౬౧ || ఉభయాక్షరనామాని హ్యుభాభ్యాం కథితాని వై | తదన్యైర్గ్రథితం స్తోత్రమేతస్య సదృశం కిము || ౬౨ || నానేన సదృశం స్తోత్రం శ్రీదేవీప్రీతిదాయకమ్ | లోకత్రయేపి కళ్యాణం సంభవేన్నాత్ర సంశయః || ౬౩ || సూత ఉవాచ- ఇతి హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య ప్రగళితకలుషోభూచ్ఛిత్తపర్యాప్తి మేత్య | నిజగురుమథ నత్వా…

Bilva Ashttotara Shatanama Stotram – బిల్వాష్టోత్తరశతనామస్తోత్రం

Shiva stotram, Stotram Nov 02, 2024

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ | త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ || ౧ || త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః | తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ || ౨ || సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్యపాలనమ్ | సర్వత్రైలోక్యహర్తారం ఏకబిల్వం శివార్పణమ్ || ౩ || నాగాధిరాజవలయం నాగహారేణ భూషితమ్ | నాగకుండలసంయుక్తం ఏకబిల్వం శివార్పణమ్ || ౪ || అక్షమాలాధరం రుద్రం పార్వతీప్రియవల్లభమ్ | చంద్రశేఖరమీశానం ఏకబిల్వం శివార్పణమ్ || ౫ || త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణమ్ |…

Sri Ganesha Ashtakam – శ్రీ గణేశాష్టకంin Telugu

Ganesha Stotras, Stotram Nov 02, 2024

శ్రీ గణేశాష్టకం సర్వే ఉచుః – యతోఽనంతశక్తేరనంతాశ్చ లోకా యతో నిర్గుణాదప్రమేయా గుణాస్తే | యతో భాతి సర్వం త్రిధా భేదభిన్నం సదా తం గణేశం నమామో భజామః || ౧ || యతశ్చావిరాసీజ్జగత్సర్వమేత- త్తథాఽబ్జాసనో విశ్వగో విశ్వగోప్తా | తథేంద్రాదయో దేవసంఘా మనుష్యాః సదా తం గణేశం నమామో భజామః || ౨ || యతో వహ్నిభానూ భవో భూర్జలం చ యతః సాగరాశ్చంద్రమా వ్యోమ వాయుః | యతః స్థావరా జంగమా వృక్షసంఘాః సదా తం గణేశం నమామో భజామః ||…

Devi Khadgamala stotram Telugu – దేవీ ఖడ్గమాలా స్తోత్రం

Devi stotra, Stotram Nov 02, 2024

Devi Khadgamala stotram Telugu (గమనిక: దేవీ ఖడ్గమాలా నామావళీ కూడా ఉన్నది చూడండి.)   ప్రార్థన | హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రిణేత్రోజ్జ్వలామ్ | వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ || ధ్యానమ్ | తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై | అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి || ఆరక్తాభాం త్రినేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యాం | హస్తాంభోజైస్సపాశాంకుశమదన ధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ | ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం | ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ || లమిత్యాది పంచ పూజాం కుర్యాత్, యథాశక్తి మూలమంత్రం జపేత్ |…

Sri Subrahmanya Bhujanga Prayata Stotram – శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమ్

భజేఽహం కుమారం భవానీ కుమారం గళోల్లాసిహారం నమత్సద్విహారమ్ | రిపుస్తోమపారం నృసింహావతారం సదానిర్వికారం గుహం నిర్విచారమ్ || ౧ || నమామీశపుత్రం జపాశోణగాత్రం సురారాతిశత్రుం రవీంద్వగ్నినేత్రమ్ | మహాబర్హిపత్రం శివాస్యాబ్జమిత్రం ప్రభాస్వత్కళత్రం పురాణం పవిత్రమ్ || ౨ || అనేకార్కకోటి-ప్రభావజ్జ్వలం తం మనోహారి మాణిక్య భూషోజ్జ్వలం తమ్ | శ్రితానామభీష్టం నిశాంతం నితాంతం భజే షణ్ముఖం తం శరచ్చంద్రకాంతమ్ || ౩ || కృపావారి కల్లోలభాస్వత్కటాక్షం విరాజన్మనోహారి శోణాంబుజాక్షమ్ | ప్రయోగప్రదానప్రవాహైకదక్షం భజే కాంతికాంతం పరస్తోమరక్షమ్ || ౪ || సుకస్తూరిసిందూరభాస్వల్లలాటం దయాపూర్ణచిత్తం మహాదేవపుత్రమ్…

Sri Gangadhara Stotram – శ్రీ గంగాధర స్తోత్రమ్-lyricsin Telugu

Shiva stotram, Stotram Nov 02, 2024

క్షీరాంభోనిధిమన్థనోద్భవవిషా-త్సన్దహ్యమానాన్ సురాన్ బ్రహ్మాదీనవలోక్య యః కరుణయా హాలాహలాఖ్యం విషమ్ | నిశ్శఙ్కం నిజలీలయా కబలయన్లోకాన్రరక్షాదరా- దార్తత్రాణపరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || ౧ || క్షీరం స్వాదు నిపీయ మాతులగృహే భుక్త్వా స్వకీయం గృహం క్షీరాలాభవశేన ఖిన్నమనసే ఘోరం తపః కుర్వతే | కారుణ్యాదుపమన్యవే నిరవధిం క్షీరాంబుధిం దత్తవా- నార్తత్రాణపరాయణః స భగవాన్ గఙ్గాధరో మే గతిః || ౨ || మృత్యుం వక్షసి తాడయన్నిజపదధ్యానైకభక్తం మునిం మార్కణ్డేయమపాలయత్కరుణయా లిఙ్గాద్వినిర్గత్య యః | నేత్రాంభోజసమర్పణేన హరయేఽభీష్టం రథాఙ్గం దదౌ ఆర్తత్రాణపరాయణః స…

Sri Medha Dakshinamurthy Stotram – శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రవర్ణపద స్తుతిః

Shiva stotram, Stotram Nov 02, 2024

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయశ్శిఖాః | తస్మైతారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || ౧ || నత్వా యం మునయస్సర్వే పరంయాంతి దురాసదమ్ | నకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨ || మోహజాలవినిర్ముక్తో బ్రహ్మవిద్యాతి యత్పదమ్ | మోకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౩ || భవమాశ్రిత్యయం విద్వాన్ నభవోహ్యభవత్పరః | భకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౪ || గగనాకారవద్భాంతమనుభాత్యఖిలం జగత్ | గకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౫ || వటమూలనివాసో యో లోకానాం ప్రభురవ్యయః | వకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః…

Sri Shiva Bhujanga Stotram – శ్రీ శివ భుజంగం

Shiva stotram, Stotram Nov 02, 2024

గలద్దానగండం మిలద్భృంగషండం చలచ్చారుశుండం జగత్త్రాణశౌండమ్ | కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండమ్ || ౧ || అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్థం చిదాకారమేకం తురీయం త్వమేయమ్ | హరిబ్రహ్మమృగ్యం పరబ్రహ్మరూపం మనోవాగతీతం మహఃశైవమీడే || ౨ || స్వశక్త్యాది శక్త్యంత సింహాసనస్థం మనోహారి సర్వాంగరత్నోరుభూషమ్ | జటాహీందుగంగాస్థిశమ్యాకమౌళిం పరాశక్తిమిత్రం నమః పంచవక్త్రమ్ || ౩ || శివేశానతత్పూరుషాఘోరవామాదిభిః పంచభిర్హృన్ముఖైః షడ్భిరంగైః | అనౌపమ్య షట్త్రింశతం తత్త్వవిద్యామతీతం పరం త్వాం కథం వేత్తి కో వా || ౪ || ప్రవాళప్రవాహప్రభాశోణమర్ధం మరుత్వన్మణి శ్రీమహః శ్యామమర్ధమ్…

Swarna Akarshana Bhairava Stotram – శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం-lyricsin Telugu

Shiva stotram, Stotram Nov 02, 2024

ఓం అస్య శ్రీ స్వర్ణాఽకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా హ్రీం బీజం క్లీం శక్తిః సః కీలకం మమ దారిద్ర్య నాశార్థే పాఠే వినియొగః || ఋష్యాది న్యాసః | బ్రహ్మర్షయే నమః శిరసి | అనుష్టుప్ ఛందసే నమః ముఖే | స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది | హ్రీం బీజాయ నమః గుహ్యే | క్లీం శక్తయే నమః పాదయోః | సః కీలకాయ నమః నాభౌ | వినియొగాయ…

Sri Suktam – శ్రీ సూక్తం

Lakshmi stotra, Stotram Nov 02, 2024

హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ | చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ || ౧ || తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”మ్ | యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o గామశ్వ॒o పురు॑షాన॒హమ్ || ౨ || అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑దప్ర॒బోధి॑నీమ్ | శ్రియ॑o దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑దే॒వీర్జు॑షతామ్ || ౩ || కా॒o సో”స్మి॒తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం జ్వల॑న్తీం తృ॒ప్తాం త॒ర్పయ॑న్తీమ్ | ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణా॒o తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ || ౪ || చ॒న్ద్రాం ప్ర॑భా॒సాం య॒శసా॒ జ్వల॑న్తీ॒o శ్రియ॑o లో॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ |…

Sri Surya Narayana dandakam – శ్రీ సూర్యనారాయణ దండకము in Telugu

Stotram, Surya stotras Nov 02, 2024

శ్రీ సూర్యనారాయణా వేదపారాయణా లోకరక్షామణీ దైవ చూడామణీ ఆత్మ రక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథా మహాభూత ప్రేతంబులన్నీవయై బ్రోవు నెల్లప్పుడున్ భాస్కర హస్కరా. పద్మినీ వల్లభా వల్లకీగానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్ష నేత్రా మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్య వోయయ్య దుర్ధాంత నిర్ధూత తాప్రతయాభీల దావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్యనీ కంబులన్ దాకి ఏకాకినై చిక్కి ఏదిక్కునుం గానగా లేక యున్నాడ నీ వాడనో తండ్రీ. జేగీయమానా…

Sri Angaraka Stotram – శ్రీ అంగారక స్తోత్రం in Telugu

Stotram, Surya stotras Nov 02, 2024

అంగారకః శక్తిధరో లోహితాంగో ధరాసుతః | కుమారో మంగలో భౌమో మహాకాయో ధనప్రదః || ౧ || ఋణహర్తా దృష్టికర్తా రోగకృద్రోగనాశనః | విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః || ౨ || సామగానప్రియో రక్తవస్త్రో రక్తాయతేక్షణః | లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావబోధకః || ౩ || రక్తమాల్యధరో హేమకుండలీ గ్రహనాయకః | నామాన్యేతాని భౌమస్య యః పఠేత్సతతం నరః || ౪ || ఋణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి | ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం చైవ…

Rahu Kavacham in Telugu– శ్రీ రాహు కవచం

Navagraha stotra, Stotram Nov 02, 2024

Rahu Kavacham అస్య శ్రీరాహుకవచస్తోత్ర మహామన్త్రస్య చంద్రఋషిః అనుష్టుప్ఛన్దః  రాహుర్దేవతా  నీం బీజమ్  హ్రీం శక్తిః  కాం కీలకమ్ మమ రాహుగ్రహప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానమ్- రాహుం చతుర్భుజం చర్మశూలఖడ్గవరాంగినమ్ కృష్ణామ్బరధరం నీలం కృష్ణగన్ధానులేపనమ్ | గోమేధికవిభూషం చ విచిత్రమకుటం ఫణిమ్ కృష్ణసింహరథారూఢం మేరుం చైవాప్రదక్షిణమ్ || ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటినమ్ | సైంహికేయం కరాలాస్యం భక్తానామభయప్రదమ్ || ౧ || కవచమ్ – నీలామ్బరః శిరః పాతు లలాటం లోకవన్దితః | చక్షుషీ పాతు మే రాహుః శ్రోత్రే…

Sri Devi Khadgamala Namavali – దేవీ ఖడ్గమాలా నామావళీ in Telugu

Gayatri stotra, Stotram Nov 02, 2024

(గమనిక: దేవీ ఖడ్గమాలా స్తోత్రం కూడా ఉన్నది చూడండి.) ఓం త్రిపురసుందర్యై నమః | ఓం హృదయదేవ్యై నమః | ఓం శిరోదేవ్యై నమః | ఓం శిఖాదేవ్యై నమః | ఓం కవచదేవ్యై నమః | ఓం నేత్రదేవ్యై నమః | ఓం అస్త్రదేవ్యై నమః | ఓం కామేశ్వర్యై నమః | ఓం భగమాలిన్యై నమః | ౯ ఓం నిత్యక్లిన్నాయై నమః | ఓం భేరుండాయై నమః | ఓం వహ్నివాసిన్యై నమః | ఓం మహావజ్రేశ్వర్యై నమః | ఓం…

Sri Lalitha Trisathi Namavali – శ్రీ లలితా త్రిశతినామావళిః in Telugu

Lalitha stotram, Stotram Nov 02, 2024

|| ఓం ఐం హ్రీం శ్రీం || ఓం కకారరూపాయై నమః ఓం కళ్యాణ్యై నమః ఓం కళ్యాణగుణశాలిన్యై నమః ఓం కళ్యాణశైలనిలయాయై నమః ఓం కమనీయాయై నమః ఓం కళావత్యై నమః ఓం కమలాక్ష్యై నమః ఓం కల్మషఘ్న్యై నమః ఓం కరుణమృతసాగరాయై నమః ఓం కదంబకాననావాసాయై నమః || ౧౦ || ఓం కదంబకుసుమప్రియాయై నమః ఓం కందర్పవిద్యాయై నమః ఓం కందర్పజనకాపాంగవీక్షణాయై నమః ఓం కర్పూరవీటీసౌరభ్యకల్లోలితకకుప్తటాయై నమః ఓం కలిదోషహరాయై నమః ఓం కంజలోచనాయై నమః ఓం కమ్రవిగ్రహాయై నమః…

Sri Hatakeshwara Stuti – శ్రీ హాటకేశ్వర స్తుతిః

Shiva stotram, Stotram Nov 02, 2024

ఓం నమోఽస్తు శర్వ శంభో త్రినేత్ర చారుగాత్ర త్రైలోక్యనాథ ఉమాపతే దక్షయజ్ఞవిధ్వంసకారక కామాంగనాశన ఘోరపాపప్రణాశన మహాపురుష మహోగ్రమూర్తే సర్వసత్త్వక్షయంకర శుభంకర మహేశ్వర త్రిశూలధర స్మరారే గుహాధామన్ దిగ్వాసః మహాచంద్రశేఖర జటాధర కపాలమాలావిభూషితశరీర వామచక్షుఃక్షుభితదేవ ప్రజాధ్యక్షభగాక్ష్ణోః క్షయంకర భీమసేనా నాథ పశుపతే కామాంగదాహిన్ చత్వరవాసిన్ శివ మహాదేవ ఈశాన శంకర భీమ భవ వృషధ్వజ కలభప్రౌఢమహానాట్యేశ్వర భూతిరత ఆవిముక్తక రుద్ర రుద్రేశ్వర స్థాణో ఏకలింగ కాళిందీప్రియ శ్రీకంఠ నీలకంఠ అపరాజిత రిపుభయంకర సంతోషపతే వామదేవ అఘోర తత్పురుష మహాఘోర అఘోరమూర్తే శాంత సరస్వతీకాంత సహస్రమూర్తే మహోద్భవ…

Ganesha Aksharamalika Stotram – శ్రీ గణేశాక్షరమాలికా స్తోత్రంin Telugu

Ganesha Stotras, Stotram Nov 02, 2024

శ్రీ గణేశాక్షరమాలికా స్తోత్రం   అగజాప్రియసుత వారణపతిముఖ షణ్ముఖసోదర భువనపతే శుభ | సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ || ఆగమశతనుత మారితదితిసుత మారారిప్రియ మందగతే శుభ | సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ || ఇజ్యాధ్యయన ముఖాఖిలసత్కృతి పరిశుద్ధాంతఃకరణగతే శుభ | సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ || ఈర్ష్యారోష కషాయితమానస దుర్జనదూర పదాంబురుహ శుభ | సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయమాం శుభ || ఉత్తమతర సత్ఫలదానోద్యత వలరిపుపూజిత శూలిసుత […]

Sri Venkatesha Bhujangam – శ్రీ వేంకటేశ భుజంగం

ముఖే చారుహాసం కరే శంఖచక్రం గలే రత్నమాలాం స్వయం మేఘవర్ణమ్ | తథా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || ౧ || సదాభీతిహస్తం ముదాజానుపాణిం లసన్మేఖలం రత్నశోభాప్రకాశమ్ | జగత్పాదపద్మం మహత్పద్మనాభం ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || ౨ || అహో నిర్మలం నిత్యమాకాశరూపం జగత్కారణం సర్వవేదాంతవేద్యమ్ | విభుం తాపసం సచ్చిదానందరూపం ధరంతం మురారిం భజే వేంకటేశమ్ || ౩ || శ్రియా విష్టితం వామపక్షప్రకాశం సురైర్వందితం బ్రహ్మరుద్రస్తుతం తమ్ | శివం శంకరం స్వస్తినిర్వాణరూపం…

Sri Subrahmanya Mangala Ashtakam – శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం

శివయోస్తనుజాయాస్తు శ్రితమందారశాఖినే | శిఖివర్యతురంగాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్ || ౧ భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే | రాజధిరాజావంద్యాయ రణధీరాయ మంగళమ్ || ౨ శూరపద్మాది దైతేయ తమిస్రకులభానవే | తారకాసురకాలాయ బాలకాయాస్తు మంగళమ్ || ౩ వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే | ఉల్లసన్మణి కోటీర భాసురాయాస్తు మంగళమ్ || ౪ కందర్పకోటిలావణ్యనిధయే కామదాయినే | కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మంగళమ్ || ౫ ముక్తాహారలసత్కంఠ రాజయే ముక్తిదాయినే | దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మంగళమ్ || ౬ కనకాంబరసంశోభి కటయే కలిహారిణే | కమలాపతివంద్యాయ కార్తికేయాయ మంగళమ్ ||…

Chandrasekhara Ashtakam – శ్రీ చంద్రశేఖరాష్టకం

Shiva stotram, Stotram Nov 02, 2024

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మామ్ | చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మామ్ || ౧ || రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్ | క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౨ || పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం ఫాలలోచన జాతపావక దగ్ధమన్మథవిగ్రహమ్ | భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౩ || మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ | దేవసింధుతరంగశీకర-సిక్తశుభ్రజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః…

Sri Vishwanatha Ashtakam – శ్రీ విశ్వనాథాష్టకం

Shiva stotram, Stotram Nov 02, 2024

శ్రీ విశ్వనాథాష్టకం గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతరవిభూషితవామభాగమ్ | నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౧ || అర్థం – గంగ యొక్క అలలచే రమణీయముగా చుట్టబడిన జటాజూటము కలిగి, ఎడమవైపు ఎల్లపుడు గౌరీదేవి వలన అలంకరింపబడి, నారాయణునకు ఇష్టమైన వాడు, అనంగుని (కామదేవుని) మదమును అణిచివేసినవాడు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను. వాచామగోచరమనేకగుణస్వరూపం వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్ | [**పాదపద్మమ్**] వామేన విగ్రహవరేణ కలత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౨ || అర్థం – మాటలతో చెప్పడానికి సాధ్యం కాని చాలా గుణములయొక్క…

Sri Shiva Mahimna Stotram – శ్రీ శివ మహిమ్న స్తోత్రమ్

Shiva stotram, Stotram Nov 02, 2024

మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః | అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరః || ౧|| అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మనసయోః అతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే శ్రుతిరపి | స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః || ౨|| మధుస్ఫీతా వాచః పరమమమృతం నిర్మితవతః తవ బ్రహ్మన్ కిం వాగపి సురగురోర్విస్మయపదమ్ | మమ త్వేతాం వాణీం…

Samba Sada Shiva Aksharamala Stotram – శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం-lyricsin Telugu

Shiva stotram, Stotram Nov 02, 2024

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ || అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ || ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ || ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ || ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవసేవిత కీర్తి శివ || ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ || ఊర్జితదాన వనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ || ఋగ్వేదశృతి మౌళి విభూషణ రవిచంద్రాగ్నిత్రినేత్ర శివ || ౠపనామాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్త్వ శివ ||…