(కృతజ్ఞతలు – శ్రీ కే.పార్వతీకుమార్ గారికి) (గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతిపూజ చేయవలెను) పూర్వాంగం చూ. || శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. || పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభ తిథౌ, మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త కఫోద్భవ నానా కారణ జనిత జ్వర క్షయ పాండు కుష్ఠ శూలాఽతిసార ధాతుక్షయ వ్రణ మేహ భగందరాది సమస్త రోగ నివారణార్థం, భూత బ్రహ్మ హత్యాది సమస్త పాప నివృత్త్యర్థం, క్షిప్రమేవ శరీరారోగ్య…