Tag

Narasimha Stotram 3 – శ్రీ నృసింహ స్తోత్రం – ౩

Narasimha Stotram శ్రీరమాకుచాగ్రభాసికుంకుమాంకితోరసం తాపనాంఘ్రిసారసం సదాదయాసుధారసమ్ | కుందశుభ్రశారదారవిందచంద్రసుందరం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౧ ||   పాపపాశమోచనం విరోచనేందులోచనం ఫాలలోచనాదిదేవసన్నుతం మహోన్నతమ్ | శేషతల్పశాయినం మనోరథప్రదాయినం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౨ ||   సంచరస్సటాజటాభిరున్నమేఖమండలం భైరవారవాటహాసవేరిదామిహ్రోదరమ్ | దీనలోకసారరం ధరాభరం జటాధరం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౩ ||   శాకినీపిశాచిఘోరఢాకినీభయంకరం బ్రహ్మరాక్షసవ్యథాక్షయంకరం శివంకరమ్ | దేవతాసుహృత్తమం దివాకరం సుధాకరం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || ౪ ||   మత్స్య కూర్మ క్రోడ నారసింహ వామనాకృతిం భార్గవం రఘూద్వహం ప్రలంభగర్పురాపహమ్ |…