ఓం అస్య శ్రీ స్వర్ణాఽకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా హ్రీం బీజం క్లీం శక్తిః సః కీలకం మమ దారిద్ర్య నాశార్థే పాఠే వినియొగః || ఋష్యాది న్యాసః | బ్రహ్మర్షయే నమః శిరసి | అనుష్టుప్ ఛందసే నమః ముఖే | స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది | హ్రీం బీజాయ నమః గుహ్యే | క్లీం శక్తయే నమః పాదయోః | సః కీలకాయ నమః నాభౌ | వినియొగాయ…