Shyamala stotram in Telugu జయ మాతర్విశాలాక్షీ జయ సంగీతమాతృకే | జయ మాతంగి చండాలి గృహీతమధుపాత్రకే || ౧ || నమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరీ | నమస్తేస్తు జగన్మాతర్జయ శంకరవల్లభే || ౨ || జయ త్వం శ్యామలేదేవీ శుకశ్యామే నమోస్తుతే | మహాశ్యామే మహారామే జయ సర్వమనోహరే || ౩ || జయ నీలోత్పలప్రఖ్యే జయ సర్వవశంకరి | జయ త్వజాత్వసంస్తుత్యే లఘుశ్యామే నమోస్తుతే || ౪ || నమో నమస్తే రక్తాక్షి జయ…