(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.) పూర్వాంగం చూ. శ్రీ మహాగణపతి లఘు పూజ చూ. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాదేన సర్వోపశాంతి పూర్వక దీర్ఘాయురారోగ్య ధన కళత్ర పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం స్థిరలక్ష్మీ కీర్తిలాభ శతృపరాజయాది సకలాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజాం కరిష్యే || ధ్యానం – షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం | శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం…