Tag

సుబ్రహ్మణ్యాక్షరమాలికా

Sri Subrahmaya Aksharamalika Stotram – శ్రీ సుబ్రహ్మణ్యాక్షరమాలికా స్తోత్రంin Telugu

శరవణభవ గుహ శరవణభవ గుహ శరవణభవ గుహ పాహి గురో గుహ || అఖిలజగజ్జనిపాలననిలయన కారణ సత్సుఖచిద్ఘన భో గుహ || ౧ || ఆగమనిగదితమంగళగుణగణ ఆదిపురుషపురుహూత సుపూజిత || ౨ || ఇభవదనానుజ శుభసముదయయుత విభవకరంబిత విభుపదజృంభిత || ౩ || ఈతిభయాపహ నీతినయావహ గీతికలాఖిలరీతివిశారద || ౪ || ఉపపతిరివకృతవల్లీసంగమ – కుపిత వనేచరపతిహృదయంగమ || ౫ || ఊర్జితశాసనమార్జితభూషణ స్ఫూర్జథుఘోషణ ధూర్జటితోషణ || ౬ || ఋషిగణవిగణితచరణకమలయుత ఋజుసరణిచరిత మహదవనమహిత || ౭ || ౠకారాక్షరరూప పురాతన రాకాచంద్రనికాశ షడానన…