Saraswathi Dvadasanama Stotram in telugu శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ | హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || ౧ || ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ | తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || ౨ || పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా | కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || ౩ || నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ | ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం…