Tag

సతవ

Sri Bhuthanatha Karavalamba Stava – శ్రీభూతనాథ కరావలంబ స్తవః-

Uncategorized Nov 02, 2024

[ad_1] నక్షత్రచారునఖరప్రద నిష్కళంక నక్షత్రనాథముఖ నిర్మల చిత్తరంగ కుక్షిస్థలస్థిత చరాచర భూతసంఘ శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨ మంత్రార్థ తత్త్వ నిగమార్థ మహావరిష్ఠ యంత్రాది తంత్ర వర వర్ణిత పుష్కలేష్ట సంత్రాసితారికుల పద్మసుఖోపవిష్ట శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౩ శిక్షాపరాయణ శివాత్మజ సర్వభూత రక్షాపరాయణ చరాచర హేతుభూత అక్షయ్య మంగళ వరప్రద చిత్ప్రబోధ శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౪ వాగీశ వర్ణిత విశిష్ట వచోవిలాస యోగీశ యోగకర యాగఫలప్రకాశ యోగేశ యోగి…