Tag

శ్రీస్తుతిః

Sree Stuti – శ్రీస్తుతిః

Lakshmi stotra, Stotram Nov 02, 2024

Sri Stuti శ్రీమాన్వేంకటనాథార్యః కవితార్కికకేసరీ | వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది ||   ఈశానాం జగతోఽస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షఃస్థలనిత్యవాసరసికాం తత్క్షాంతిసంవర్ధినీమ్ | పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం ||   మానాతీతప్రథితవిభవాం మంగళం మంగళానాం వక్షఃపీఠీం మధువిజయినో భూషయంతీం స్వకాంత్యా | ప్రత్యక్షానుశ్రవికమహిమప్రార్థినీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రియమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే || ౧ ||   ఆవిర్భావః కలశజలధావధ్వరే వాఽపి యస్యాః స్థానం యస్యాః సరసిజవనం విష్ణువక్షఃస్థలం వా | భూమా…