Tag

విశేష

Sri Maha Lakshmi Visesha Shodasopachara Puja – శ్రీ మహాలక్ష్మీ విశేష షోడశోపచార పూజ

Lakshmi stotra, Stotram Nov 02, 2024

(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.) పూర్వాంగం చూ. || శ్రీ గణపతి లఘు పూజ చూ. || పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ సూక్త విధనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || ధ్యానం – యా సా పద్మా॑సన॒స్థా విపులకటితటీ పద్మ॒పత్రా॑యతా॒క్షీ | గంభీరా వ॑ర్తనా॒భిః స్తనభర నమితా శుభ్ర వస్త్రో॑త్తరీ॒యా…