Tag

లలితార్యా

Sri Lalitha Arya Kavacham – శ్రీ లలితార్యా కవచ స్తోత్రం in Telugu

అగస్త్య ఉవాచ – హయగ్రీవ మహాప్రాజ్ఞ మమ జ్ఞానప్రదాయక | లలితా కవచం బ్రూహి కరుణామయి చేత్తవ || ౧ || హయగ్రీవ ఉవాచ- నిదానం శ్రేయసామేతల్లలితావర్మసంజ్ఞితం | పఠతాం సర్వసిద్ధిస్స్యాత్తదిదం భక్తితశ్శృణు || ౨ || లలితా పాతు శిరో మే లలాటమంబా మధుమతీరూపా | భ్రూయుగ్మం చ భవానీ పుష్పశరా పాతు లోచనద్వంద్వం || ౩ || పాయాన్నాసాం బాలా సుభగాదంతాంశ్చ సుందరీజిహ్వాం | అధరోష్ఠమాది శక్తిశ్చక్రేశీ పాతు మే సదా చుబుకమ్ || ౪ || కామేశ్వర్యవతు కర్ణౌ కామాక్షీ…