మరకత శ్రీ లక్ష్మీ గణపతి సుప్రభాతం శ్రీమన్మనోజ్ఞ నిగమాగమవాక్యగీత శ్రీపార్వతీపరమశంభువరాత్మజాత | శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మపూత లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౧ || శ్రీవత్సదుగ్ధమయసాగరపూర్ణచంద్ర వ్యాఖ్యేయభక్తసుమనోర్చితపాదపద్మ | శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మభూష లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౨ || సృష్టిస్థితిప్రళయకారణకర్మశీల అష్టోత్తరాక్షరమనూద్భవమంత్రలోల | శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మఖేల లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౩ || కష్టప్రనష్ట పరిబాధిత భక్త రక్ష ఇష్టార్థదాన నిరతోద్యమకార్యదక్ష | శ్రీసత్యవాఙ్మరకతోల్లసదాత్మపూత లక్ష్మీగణేశ భగవన్ తవ సుప్రభాతమ్ || ౪ || […]