Tag

యాజ్ఞ్యవల్క్య

Sri Saraswati Stotram (Yajnavalkya Kritam) – శ్రీ సరస్వతీ స్తోత్రం (యాజ్ఞ్యవల్క్య కృతం)

నారాయణ ఉవాచ | వాగ్దేవతాయాః స్తవనం శ్రూయతాం సర్వకామదమ్ | మహామునిర్యాజ్ఞవల్క్యో యేన తుష్టావ తాం పురా || ౧ || గురుశాపాచ్చ స మునిర్హతవిద్యో బభూవ హ | తదా జగామ దుఃఖార్తో రవిస్థానం చ పుణ్యదమ్ || ౨ || సంప్రాప్యతపసా సూర్యం కోణార్కే దృష్టిగోచరే | తుష్టావ సూర్యం శోకేన రురోద చ పునః పునః || ౩ || సూర్యస్తం పాఠయామాస వేదవేదాఙ్గమీశ్వరః | ఉవాచ స్తుహి వాగ్దేవీం భక్త్యా చ స్మృతిహేతవే || ౪ || తమిత్యుక్త్వా…