Sri Maha Kali Stotram in Telugu ధ్యానం | శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం వరప్రదాం హాస్యయుక్తాం త్రిణేత్రాంచ కపాల కర్త్రికా కరాం | ముక్తకేశీం లలజ్జిహ్వాం పిబంతీం రుధిరం ముహుః చతుర్బాహుయుతాం దేవీం వరాభయకరాం స్మరేత్ || శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివాం | ముండమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం ఏవం సంచింతయేత్కాళీం శ్మశనాలయవాసినీమ్ || స్తోత్రం | ఓం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహారకారిణీం | నిద్రాం భగవతీం విష్ణోరతులాం తేజసః ప్రభాం || త్వం స్వాహా…