Tag

మనసా

Sri Srinivasa Smarana (Manasa Smarami) – శ్రీ శ్రీనివాస స్మరణ (మనసా స్మరామి)

శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వేంకటేశం మనసా స్మరామి | విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం | విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం | వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం | భూతభవ్యభవత్ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం | భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం | భూతభృతే నమః శ్రీ శ్రీనివాసం | భావాయ నమః శ్రీ శ్రీనివాసం | భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం | భూతభావనాయ నమః శ్రీ శ్రీనివాసం | – పూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం | పరమాత్మనే…

Alamelumanga Smarana (Manasa Smarami) – శ్రీ అలమేలుమంగా స్మరణ (మనసా స్మరామి)

Alamelumanga Smarana (Manasa Smarami) పద్మనాభప్రియా అలమేలుమంగా అలమేలుమంగా మనసా స్మరామి పద్మావతీ దేవి అలమేలుమంగా పద్మనాభప్రియా అలమేలుమంగా పద్మోద్భవా అలమేలుమంగా పద్మాలయా దేవి అలమేలుమంగా సుప్రసన్నా అలమేలుమంగా సముద్రతనయా అలమేలుమంగా సురపూజితా అలమేలుమంగా సరోజహస్తా దేవి అలమేలుమంగా సౌభాగ్యదాయిని అలమేలుమంగా సరసిజనయనా అలమేలుమంగా సర్వజ్ఞశక్తివే అలమేలుమంగా సర్వమయీదేవి అలమేలుమంగా దుఃఖప్రశమనే అలమేలుమంగా దుష్టభయంకరి అలమేలుమంగా శక్తిస్వరూపా అలమేలుమంగా దాంతస్వరూపిణి అలమేలుమంగా సౌమ్యసల్లక్షణా అలమేలుమంగా శాంతస్వరూపిణి అలమేలుమంగా సంపత్కరీదేవి అలమేలుమంగా సర్వతీర్థస్థిత అలమేలుమంగా ఆద్యన్తరహితా అలమేలుమంగా ఆదిశక్తివే అలమేలుమంగా అతీతదుర్గా అలమేలుమంగా అనంతనిత్యా అలమేలుమంగా…

Manasa Devi Dwadasa Nama Stotram (Naga Bhaya Nivarana Stotram) – శ్రీ మనసా దేవీ ద్వాదశనామ స్తోత్రం (నాగభయ నివరణ స్తోత్రం)

Manasa Devi Dwadasa Nama Stotram ఓం నమో మనసాయై | జరత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ | వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా || ౧ || జరత్కారుప్రియాస్తీకమాతా విషహరీతీ చ | మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా || ౨ || ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్ | తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ || ౩ || నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే | నాగక్షతే నాగదుర్గే నాగవేష్టితవిగ్రహే ||…