శివయోస్తనుజాయాస్తు శ్రితమందారశాఖినే | శిఖివర్యతురంగాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్ || ౧ భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే | రాజధిరాజావంద్యాయ రణధీరాయ మంగళమ్ || ౨ శూరపద్మాది దైతేయ తమిస్రకులభానవే | తారకాసురకాలాయ బాలకాయాస్తు మంగళమ్ || ౩ వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే | ఉల్లసన్మణి కోటీర భాసురాయాస్తు మంగళమ్ || ౪ కందర్పకోటిలావణ్యనిధయే కామదాయినే | కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మంగళమ్ || ౫ ముక్తాహారలసత్కంఠ రాజయే ముక్తిదాయినే | దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మంగళమ్ || ౬ కనకాంబరసంశోభి కటయే కలిహారిణే | కమలాపతివంద్యాయ కార్తికేయాయ మంగళమ్ ||…