Tag

భుజంగప్రయాతాష్టకం

Sharada Bhujanga Prayata Ashtakam – శ్రీ శారదా భుజంగప్రయాతాష్టకం in Telugu

సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్ | సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౧ || కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్ | పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౨ || లలామాంకఫాలాం లసద్గానలోలాం స్వభక్తైకపాలాం యశఃశ్రీకపోలామ్ | కరే త్వక్షమాలాం కనత్పత్రలోలాం భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౩ || సుసీమంతవేణీం దృశా నిర్జితైణీం రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్ | సుధామంథరాస్యాం ముదా చింత్యవేణీం భజే శారదాంబామజస్రం మదంబామ్ || ౪ || సుశాంతాం…