శ్రీ గణేశ భుజంగ స్తుతిః శ్రియః కార్యనిద్ధేర్ధియస్సత్సుకర్ధేః పతిం సజ్జనానాం గతిం దైవతానామ్ | నియంతారమంతస్స్వయం భాసమానం భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || ౧ || గణానామధీశం గుణానాం సదీశం కరీంద్రాననం కృత్తకందర్పమానమ్ | చతుర్బాహుయుక్తం చిదానందసక్తం భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || ౨ || జగత్ప్రాణవీర్యం జనత్రాణశౌర్యం సురాభీష్టకార్యం సదా క్షోభ్య ధైర్యమ్ | గుణిశ్లాఘ్యచర్యం గణాధీశవర్యం భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || ౩ || చలద్వక్త్రతుండం చతుర్బాహుదండం మదాస్రావిగండం మిళచ్చంద్రఖండమ్ | కనద్దంతకాండం మునిత్రాణశౌండం భజే విఘ్నరాజం భవానీతనూజమ్ || ౪…