Dharma Sastha Bhujanga Stotram విభుం వేదవేదాంతవేద్యం వరిష్ఠం విభూతిప్రదం విశ్రుతం బ్రహ్మనిష్ఠమ్ | విభాస్వత్ప్రభావప్రభం పుష్కలేష్టం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౨ పరిత్రాణదక్షం పరబ్రహ్మసూత్రం స్ఫురచ్చారుగాత్రం భవధ్వాంతమిత్రమ్ | పరం ప్రేమపాత్రం పవిత్రం విచిత్రం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౩ పరేశం ప్రభుం పూర్ణకారుణ్యరూపం గిరీశాధిపీఠోజ్జ్వలచ్చారుదీపమ్ | సురేశాదిసంసేవితం సుప్రతాపం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౪ హరీశానసంయుక్తశక్త్యేకవీరం కిరాతావతారం కృపాపాంగపూరమ్ | కిరీటావతంసోజ్జ్వలత్ పింఛభారం పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్…