Venkateshwara Navaratna Malika Stuti in Telugu శ్రీమానంభోధికన్యావిహరణభవనీభూతవక్షఃప్రదేశః భాస్వద్భోగీంద్రభూమీధరవరశిఖరప్రాంతకేలీరసజ్ఞః | శశ్వద్బ్రహ్మేంద్రవహ్నిప్రముఖసురవరారాధ్యమానాంఘ్రిపద్మః పాయాన్మాం వేంకటేశః ప్రణతజనమనఃకామనాకల్పశాఖీ || ౧ || యస్మిన్ విశ్వం సమస్తం చరమచరమిదం దృశ్యతే వృద్ధిమేతి భ్రశ్యత్యంతే చ తాదృగ్విభవవిలసితస్సోఽయమానందమూర్తిః | పద్మావాసాముఖాంభోరుహమదమధువిద్విభ్రమోన్నిద్రచేతాః శశ్వద్భూయాద్వినమ్రాఖిలమునినివహో భూయసే శ్రేయసే మే || ౨ || వందే దేవం మహాంతం దరహసితలసద్వక్త్రచంద్రాభిరామం నవ్యోన్నిద్రావదాతాంబుజరుచిరవిశాలేక్షణద్వంద్వరమ్యమ్ | రాజన్మార్తాండతేజఃప్రసితశుభమహాకౌస్తుభోద్భాస్యురస్కం శాంతం శ్రీశంఖచక్రాద్యమలకరయుతం భవ్యపీతాంబరాఢ్యమ్ || ౩ || పాయాద్విశ్వస్య సాక్షీ ప్రభురఖిలజగత్కారణం శాశ్వతోఽయం పాదప్రహ్వాఘరాశిప్రశమననిభృతాంభోధరప్రాభవో మామ్ | వ్యక్తావ్యక్తస్వరూపో దురధిగమపదః ప్రాక్తనీనాం…