Tag

దశరథ

Dasaratha Krutha Shani Stotram in Telugu – శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)

Shani, Stotram, Surya stotras Nov 02, 2024

Dasaratha Krutha Shani Stotram in Telugu నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ | నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ || ౧ || నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ | నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక || ౨ || నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః | నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః || ౩ || నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే | నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే || ౪…