Tag

ఛిన్నమస్తాదేవీ

Sri Chinnamastha devi stotram in Telugu – శ్రీ ఛిన్నమస్తాదేవీ స్తోత్రం

Dasa Mahavidya, Stotram Nov 02, 2024

Sri Chinnamastha devi stotram in Telugu ఈశ్వర ఉవాచ | స్తవరాజమహం వందే వై రోచన్యాశ్శుభప్రదం |   నాభౌ శుభ్రారవిందం తదుపరి విలసన్మండలం చండరశ్మేః సంసారస్యైకసారాం త్రిభువనజననీం ధర్మకామార్థదాత్రీం | తస్మిన్నధ్యే త్రిభాగే త్రితయతనుధరాం ఛిన్నమస్తాం ప్రశస్తాం తాం వందే ఛిన్నమస్తాం శమనభయహరాం యోగినీం యోగముద్రామ్ || ౧ ||   నాభౌ శుద్ధసరోజవక్త్రవిలసద్బంధూకపుష్పారుణం భాస్వద్భాస్కరమండలం తదుదరే తద్యోనిచక్రం మహత్ | తన్మధ్యే విపరీతమైథునరత ప్రద్యుమ్నసత్కామినీ పృష్ఠంస్యాత్తరుణార్య కోటివిలసత్తేజస్స్వరూపాం భజే || ౨ ||   వామే ఛిన్నశిరోధరాం తదితరే పాణౌ…