Tag

గణపతిమంగళాష్టకం

Ganapathi Mangalashtakam – శ్రీ గణపతిమంగళాష్టకం

Ganesha Stotras, Stotram Nov 02, 2024

 శ్రీ గణపతిమంగళాష్టకం గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే | గౌరీప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళం || ౧ || నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే | నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళం || ౨ || ఇభవక్త్రాయ చేంద్రాదివందితాయ చిదాత్మనే | ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళం || ౩ || సుముఖాయ సుశుండాగ్రోక్షిప్తామృతఘటాయ చ | సురబృందనిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళం || ౪ || చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ | చరణావనతానంతతారణాయాస్తు మంగళం || ౫ || వక్రతుండాయవటవే వంద్యాయ వరదాయ చ | విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళం ||…