Tag

కార్తికేయ

Karthikeya Karavalamba Stotram – శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం

Karthikeya Karavalamba Stotram in Telugu ఓం‍కారరూప శరణాశ్రయ శర్వసూనో సింగార వేల సకలేశ్వర దీనబంధో | సంతాపనాశన సనాతన శక్తిహస్త శ్రీ కార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౧ పంచాద్రివాస సహజ సురసైన్యనాథ పంచామృతప్రియ గుహ సకలాధివాస | గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ శ్రీ కార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౨ ఆపద్వినాశక కుమారక చారుమూర్తే తాపత్రయాంతక దాయాపర తారకారే ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే శ్రీ కార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౩ వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే…

Sri Pragya Vivardhana Karthikeya Stotram – శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం-lyricsin Telugu

స్కంద ఉవాచ | యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః | స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః || ౧ || గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః | తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః || ౨ || శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధసారస్వతో గుహః | సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః || ౩ || శరజన్మా గణాధీశపూర్వజో ముక్తిమార్గకృత్ | సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః || ౪ || అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ | ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్ || ౫ || మహామంత్రమయానీతి మమ…