Tag

ఉమమహేశ్వరాష్టకం

Sanghila Krita Uma Maheswara Ashtakam – ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం)in Telugu

Shiva stotram, Stotram Nov 02, 2024

పితామహశిరచ్ఛేదప్రవీణకరపల్లవ | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || ౧ || నిశుంభశుంభప్రముఖదైత్యశిక్షణదక్షిణే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || ౨ || శైలరాజస్యజామాతశ్శశిరేఖావతంసక | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || ౩ || శైలరాజాత్మజే మాతశ్శాతకుంభనిభప్రభే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || ౪ || భూతనాథ పురారాతే భుజంగామృతభూషణ | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || ౫ || పాదప్రణతభక్తానాం పారిజాతగుణాధికే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || ౬ || హాలాస్యేశ దయామూర్తే…