Tag

అసిత

Asitha Krutha Shiva Stotram – శ్రీ శివ స్తోత్రమ్ (అసిత కృతమ్)

Shiva stotram, Stotram Nov 02, 2024

Asitha Krutha Shiva Stotram in Telugu అసిత ఉవాచ – జగద్గురో నమస్తుభ్యం శివాయ శివదాయ చ | యోగీంద్రాణాం చ యోగీంద్ర గురూణాం గురవే నమః || ౧ ||   మృత్యోర్మృత్యుస్వరూపేణ మృత్యుసంసారఖండన | మృత్యోరీశ మృత్యుబీజ మృత్యుంజయ నమోస్తు తే || ౨ ||   కాలరూపః కలయతాం కాలకాలేశ కారణ | కాలాదతీత కాలస్థ కాలకాల నమోస్తు తే || ౩ ||   గుణాతీత గుణాధార గుణబీజ గుణాత్మక | గుణీశ గుణినాం బీజ గుణినాం…