Tag

అష్టకం

Sri Venkatesha Ashtakam in Telugu – శ్రీ వేంకటేశ అష్టకం

వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నోఽమితవిక్రమః | సంకర్షణోఽనిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ || ౧ || జనార్దనః పద్మనాభో వేంకటాచలవాసినః | సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః || ౨ || గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః | వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః || ౩ || శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః | శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః || ౪ || రమానాథో మహీభర్తా భూధరః పురుషోత్తమః | చోళపుత్రప్రియః శాంతో బ్రహ్మాదీనాం వరప్రదః || ౫ || శ్రీనిధిః సర్వభూతానాం…

Gayatri ashtakam – శ్రీ గాయత్రీ అష్టకం in Telugu

Gayatri stotra, Stotram Jun 19, 2023

విశ్వామిత్రతపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం నిత్యానిత్యవివేకదాం స్మితముఖీం ఖండేందుభూషోజ్జ్వలామ్ | తాంబూలారుణభాసమానవదనాం మార్తాండమధ్యస్థితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౧ || జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయాం తత్త్వార్థాత్మికవర్ణపంక్తిసహితాం తత్త్వార్థబుద్ధిప్రదామ్ | ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౨ || మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీమ్ | జప్తుః పాపహరాం జపాసుమనిభాం హంసేన సంశోభితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౩ || కాంచీచేలవిభూషితాం శివమయీం మాలార్ధమాలాదికా- న్బిభ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్ఛిదామ్ |…