Tag

అనామయ

Anamaya Stotram – అనామయ స్తోత్రమ్in Telugu

Shiva stotram, Stotram Nov 02, 2024

తృష్ణాతన్త్రే మనసి తమసా దుర్దినే బన్ధువర్తీ మాదృగ్జన్తుః కథమధికరోత్యైశ్వరం జ్యోతిరగ్ర్యమ్ | వాచః స్ఫీతా భగవతి హరేస్సన్నికృష్టాత్మరూపా- స్స్తుత్యాత్మానస్స్వయమివముఖాదస్య మే నిష్పతన్తి || ౧ || వేధా విష్ణుర్వరుణధనదౌ వాసవో జీవితేశ- శ్చన్ద్రాదిత్యౌ వసవ ఇతి యా దేవతా భిన్నకక్ష్యాః | మన్యే తాసామపి న భజతే భారతీ తే స్వరూపం స్థూలే త్వంశే స్పృశతి సదృశం తత్పునర్మాదృశోఽపి || ౨ || తన్నస్థాణోస్స్తుతిరతిభరా భక్తిరుచ్చైర్ముఖీ చే- ద్గ్రామ్యస్తోతా భవతి పురుషః కశ్చిదారణ్యకో వా | నో చేద్భక్తిస్త్వయి చ యది వా బ్రహ్మవిద్యాత్వధీతే…