Surya Sahasranama Stotram – శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం

Stotram, Surya stotras Nov 02, 2024

Surya Sahasranama Stotram in Telugu

అస్య శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రస్య వేదవ్యాస ఋషిః అనుష్టుప్ఛందః సవితా దేవతా సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానమ్ |
ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసనసన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః ||

స్తోత్రమ్ |
ఓం విశ్వవిద్విశ్వజిత్కర్తా విశ్వాత్మా విశ్వతోముఖః |
విశ్వేశ్వరో విశ్వయోనిర్నియతాత్మా జితేంద్రియః || ౧ ||

కాలాశ్రయః కాలకర్తా కాలహా కాలనాశనః |
మహాయోగీ మహాసిద్ధిర్మహాత్మా సుమహాబలః || ౨ ||

ప్రభుర్విభుర్భూతనాథో భూతాత్మా భువనేశ్వరః |
భూతభవ్యో భావితాత్మా భూతాంతఃకరణం శివః || ౩ ||

శరణ్యః కమలానందో నందనో నందవర్ధనః |
వరేణ్యో వరదో యోగీ సుసంయుక్తః ప్రకాశకః || ౪ ||

ప్రాప్తయానః పరప్రాణః పూతాత్మా ప్రియతః ప్రియః | [*ప్రయతః*]
నయః సహస్రపాత్ సాధుర్దివ్యకుండలమండితః || ౫ ||

అవ్యంగధారీ ధీరాత్మా సవితా వాయువాహనః |
సమాహితమతిర్దాతా విధాతా కృతమంగలః || ౬ ||

కపర్దీ కల్పపాద్రుద్రః సుమనా ధర్మవత్సలః |
సమాయుక్తో విముక్తాత్మా కృతాత్మా కృతినాం వరః || ౭ ||

అవిచింత్యవపుః శ్రేష్ఠో మహాయోగీ మహేశ్వరః |
కాంతః కామారిరాదిత్యో నియతాత్మా నిరాకులః || ౮ ||

కామః కారుణికః కర్తా కమలాకరబోధనః |
సప్తసప్తిరచింత్యాత్మా మహాకారుణికోత్తమః || ౯ ||

సంజీవనో జీవనాథో జయో జీవో జగత్పతిః |
అయుక్తో విశ్వనిలయః సంవిభాగీ వృషధ్వజః || ౧౦ ||

వృషాకపిః కల్పకర్తా కల్పాంతకరణో రవిః |
ఏకచక్రరథో మౌనీ సురథో రథినాం వరః || ౧౧ ||

సక్రోధనో రశ్మిమాలీ తేజోరాశిర్విభావసుః |
దివ్యకృద్దినకృద్దేవో దేవదేవో దివస్పతిః || ౧౨ ||

దీననాథో హరో హోతా దివ్యబాహుర్దివాకరః |
యజ్ఞో యజ్ఞపతిః పూషా స్వర్ణరేతాః పరావరః || ౧౩ ||

పరాపరజ్ఞస్తరణిరంశుమాలీ మనోహరః |
ప్రాజ్ఞః ప్రాజ్ఞపతిః సూర్యః సవితా విష్ణురంశుమాన్ || ౧౪ ||

సదాగతిర్గంధవహో విహితో విధిరాశుగః |
పతంగః పతగః స్థాణుర్విహంగో విహగో వరః || ౧౫ ||

హర్యశ్వో హరితాశ్వశ్చ హరిదశ్వో జగత్ప్రియః |
త్ర్యంబకః సర్వదమనో భావితాత్మా భిషగ్వరః || ౧౬ ||

ఆలోకకృల్లోకనాథో లోకాలోకనమస్కృతః |
కాలః కల్పాంతకో వహ్నిస్తపనః సంప్రతాపనః || ౧౭ ||

విలోచనో విరూపాక్షః సహస్రాక్షః పురందరః |
సహస్రరశ్మిర్మిహిరో వివిధాంబరభూషణః || ౧౮ ||

ఖగః ప్రతర్దనో ధన్యో హయగో వాగ్విశారదః |
శ్రీమానశిశిరో వాగ్మీ శ్రీపతిః శ్రీనికేతనః || ౧౯ ||

శ్రీకంఠః శ్రీధరః శ్రీమాన్ శ్రీనివాసో వసుప్రదః |
కామచారీ మహామాయో మహోగ్రోఽవిదితామయః || ౨౦ ||

తీర్థక్రియావాన్ సునయో విభక్తో భక్తవత్సలః |
కీర్తిః కీర్తికరో నిత్యః కుండలీ కవచీ రథీ || ౨౧ ||

హిరణ్యరేతాః సప్తాశ్వః ప్రయతాత్మా పరంతపః |
బుద్ధిమానమరశ్రేష్ఠో రోచిష్ణుః పాకశాసనః || ౨౨ ||

సముద్రో ధనదో ధాతా మాంధాతా కశ్మలాపహః |
తమోఘ్నో ధ్వాంతహా వహ్నిర్హోతాఽంతఃకరణో గుహః || ౨౩ ||

పశుమాన్ ప్రయతానందో భూతేశః శ్రీమతాం వరః |
నిత్యోఽదితో నిత్యరథః సురేశః సురపూజితః || ౨౪ ||

అజితో విజితో జేతా జంగమస్థావరాత్మకః |
జీవానందో నిత్యగామీ విజేతా విజయప్రదః || ౨౫ ||

పర్జన్యోఽగ్నిః స్థితిః స్థేయః స్థవిరోఽథ నిరంజనః |
ప్రద్యోతనో రథారూఢః సర్వలోకప్రకాశకః || ౨౬ ||

ధ్రువో మేషీ మహావీర్యో హంసః సంసారతారకః |
సృష్టికర్తా క్రియాహేతుర్మార్తండో మరుతాం పతిః || ౨౭ ||

మరుత్వాన్ దహనస్త్వష్టా భగో భర్గోఽర్యమా కపిః |
వరుణేశో జగన్నాథః కృతకృత్యః సులోచనః || ౨౮ ||

వివస్వాన్ భానుమాన్ కార్యః కారణస్తేజసాం నిధిః |
అసంగగామీ తిగ్మాంశుర్ధర్మాంశుర్దీప్తదీధితిః || ౨౯ ||

సహస్రదీధితిర్బ్రధ్నః సహస్రాంశుర్దివాకరః |
గభస్తిమాన్ దీధితిమాన్ స్రగ్వీ మణికులద్యుతిః || ౩౦ ||

భాస్కరః సురకార్యజ్ఞః సర్వజ్ఞస్తీక్ష్ణదీధితిః |
సురజ్యేష్ఠః సురపతిర్బహుజ్ఞో వచసాం పతిః || ౩౧ ||

తేజోనిధిర్బృహత్తేజా బృహత్కీర్తిర్బృహస్పతిః |
అహిమానూర్జితో ధీమానాముక్తః కీర్తివర్ధనః || ౩౨ ||

మహావైద్యో గణపతిర్ధనేశో గణనాయకః |
తీవ్రప్రతాపనస్తాపీ తాపనో విశ్వతాపనః || ౩౩ ||

కార్తస్వరో హృషీకేశః పద్మానందోఽతినందితః |
పద్మనాభోఽమృతాహారః స్థితిమాన్ కేతుమాన్ నభః || ౩౪ ||

అనాద్యంతోఽచ్యుతో విశ్వో విశ్వామిత్రో ఘృణిర్విరాట్ |
ఆముక్తకవచో వాగ్మీ కంచుకీ విశ్వభావనః || ౩౫ ||

అనిమిత్తగతిః శ్రేష్ఠః శరణ్యః సర్వతోముఖః |
విగాహీ వేణురసహః సమాయుక్తః సమాక్రతుః || ౩౬ ||

ధర్మకేతుర్ధర్మరతిః సంహర్తా సంయమో యమః |
ప్రణతార్తిహరో వాయుః సిద్ధకార్యో జనేశ్వరః || ౩౭ ||

నభో విగాహనః సత్యః సవితాత్మా మనోహరః |
హారీ హరిర్హరో వాయురృతుః కాలానలద్యుతిః || ౩౮ ||

Surya Sahasranama Stotram in Telugu

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *