Sri Subramanya Kavacham in telugu

Stotram, Subrahmanya stotralu Nov 02, 2024

subramanya kavacham in telugu lyrics

శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం

అస్య శ్రీసుబ్రహ్మణ్యకవచస్తోత్రమహామంత్రస్య, బ్రహ్మా ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీసుబ్రహ్మణ్యో దేవతా, ఓం నమ ఇతి బీజం, భగవత ఇతి శక్తిః, సుబ్రహ్మణ్యాయేతి కీలకం, శ్రీసుబ్రహ్మణ్య ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ॥

కరన్యాసః –

ఓం సాం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం సీం తర్జనీభ్యాం నమః ।
ఓం సూం మధ్యమాభ్యాం నమః ।
ఓం సైం అనామికాభ్యాం నమః ।
ఓం సౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం సః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
అంగన్యాసః –
ఓం సాం హృదయాయ నమః ।
ఓం సీం శిరసే స్వాహా ।
ఓం సూం శిఖాయై వషట్ ।
ఓం సైం కవచాయ హుమ్ ।
ఓం సౌం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం సః అస్త్రాయ ఫట్ ।
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥

ధ్యానమ్ ।

సిందూరారుణమిందుకాంతివదనం కేయూరహారాదిభిః
దివ్యైరాభరణైర్విభూషితతనుం స్వర్గాదిసౌఖ్యప్రదమ్ ।
అంభోజాభయశక్తికుక్కుటధరం రక్తాంగరాగోజ్జ్వలం
సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం సర్వార్థసిద్ధిప్రదమ్ ॥ [భీతిప్రణాశోద్యతం]

లమిత్యాది పంచపూజా ।

ఓం లం పృథివ్యాత్మనే సుబ్రహ్మణ్యాయ గంధం సమర్పయామి ।
ఓం హం ఆకాశాత్మనే సుబ్రహ్మణ్యాయ పుష్పాణి సమర్పయామి ।
ఓం యం వాయ్వాత్మనే సుబ్రహ్మణ్యాయ ధూపమాఘ్రాపయామి ।
ఓం రం అగ్న్యాత్మనే సుబ్రహ్మణ్యాయ దీపం దర్శయామి ।
ఓం వం అమృతాత్మనే సుబ్రహ్మణ్యాయ స్వాదన్నం నివేదయామి ।
ఓం సం సర్వాత్మనే సుబ్రహ్మణ్యాయ సర్వోపచారాన్ సమర్పయామి ।

కవచమ్ ।

సుబ్రహ్మణ్యోఽగ్రతః పాతు సేనానీః పాతు పృష్ఠతః ।
గుహో మాం దక్షిణే పాతు వహ్నిజః పాతు వామతః ॥ 1 ॥
శిరః పాతు మహాసేనః స్కందో రక్షేల్లలాటకమ్ ।
నేత్రే మే ద్వాదశాక్షశ్చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్ ॥ 2 ॥

ముఖం మే షణ్ముఖః పాతు నాసికాం శంకరాత్మజః ।
ఓష్ఠౌ వల్లీపతిః పాతు జిహ్వాం పాతు షడాననః ॥ 3 ॥

దేవసేనాపతిర్దంతాన్ చిబుకం బహులోద్భవః ।
కంఠం తారకజిత్పాతు బాహూ ద్వాదశబాహుకః ॥ 4 ॥

హస్తౌ శక్తిధరః పాతు వక్షః పాతు శరోద్భవః ।
హృదయం వహ్నిభూః పాతు కుక్షిం పాత్వంబికాసుతః ॥ 5 ॥

నాభిం శంభుసుతః పాతు కటిం పాతు హరాత్మజః ।
ఊరూ పాతు గజారూఢో జానూ మే జాహ్నవీసుతః ॥ 6 ॥

జంఘే విశాఖో మే పాతు పాదౌ మే శిఖివాహనః ।
సర్వాణ్యంగాని భూతేశః సర్వధాతూంశ్చ పావకిః ॥ 7 ॥

సంధ్యాకాలే నిశీథిన్యాం దివా ప్రాతర్జలేఽగ్నిషు ।
దుర్గమే చ మహారణ్యే రాజద్వారే మహాభయే ॥ 8 ॥

తుములే రణ్యమధ్యే చ సర్వదుష్టమృగాదిషు ।
చోరాదిసాధ్వసేఽభేద్యే జ్వరాదివ్యాధిపీడనే ॥ 9 ॥

దుష్టగ్రహాదిభీతౌ చ దుర్నిమిత్తాదిభీషణే ।
అస్త్రశస్త్రనిపాతే చ పాతు మాం క్రౌంచరంధ్రకృత్ ॥ 10 ॥

యః సుబ్రహ్మణ్యకవచం ఇష్టసిద్ధిప్రదం పఠేత్ ।
తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహమ్ ॥ 11 ॥

ధర్మార్థీ లభతే ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ ।
కామార్థీ లభతే కామం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ ॥ 12 ॥

యత్ర యత్ర జపేద్భక్త్యా తత్ర సన్నిహితో గుహః ।
పూజాప్రతిష్ఠాకాలే చ జపకాలే పఠేదిదమ్ ॥ 13 ॥

తేషామేవ ఫలావాప్తిః మహాపాతకనాశనమ్ ।
యః పఠేచ్ఛృణుయాద్భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ ।
సర్వాన్కామానిహ ప్రాప్య సోఽంతే స్కందపురం వ్రజేత్ ॥ 14 ॥

ఉత్తరన్యాసః ॥
కరన్యాసః –

ఓం సాం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం సీం తర్జనీభ్యాం నమః ।
ఓం సూం మధ్యమాభ్యాం నమః ।
ఓం సైం అనామికాభ్యాం నమః ।
ఓం సౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం సః కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
అంగన్యాసః –
ఓం సాం హృదయాయ నమః ।
ఓం సీం శిరసే స్వాహా ।
ఓం సూం శిఖాయై వషట్ ।
ఓం సైం కవచాయ హుమ్ ।
ఓం సౌం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం సః అస్త్రాయ ఫట్ ।
భూర్భువస్సువరోమితి దిగ్విమోకః ॥
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రమ్ ।

subramanya kavacham in telugu pdf will be avialable soon
మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *