Sri Saraswathi Shodasopachara Puja – శ్రీ సరస్వతీ షోడశోపచార పూజ

Saraswathi stotralu, Stotram Nov 02, 2024

(గమనిక: ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం ఆచరించవలెను.)

పూర్వాంగం చూ. ||

శ్రీ మహాగణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, సకలవిద్యా పారంగత సిద్ధ్యర్థం శ్రీ సరస్వతీ దేవీం ఉద్దిశ్య శ్రీ సరస్వతీ దేవతా ప్రీత్యర్థం యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ధ్యానం –
పుస్తకేతు యతోదేవీ క్రీడతే పరమార్థతః
తతస్తత్ర ప్రకుర్వీత ధ్యానమావాహనాదికమ్ |
ధ్యానమేవం ప్రకురీత్వ సాధనో విజితేంద్రియః
ప్రణవాసనమారుఢాం తదర్థత్వేన నిశ్చితాం ||
అంకుశం చాక్ష సూత్రం చ పాశం వీణాం చ ధారిణీం |
ముక్తాహారసమాయుక్తం మోదరూపాం మనోహరమ్ ||
ఓం సరస్వత్యై నమః ధ్యాయామి |

ఆవాహనం-
అత్రాగచ్ఛ జగద్వంద్యే సర్వలోకైకపూజితే |
మయా కృతమిమాం పూజాం గృహాణ జగదీశ్వరీ ||
ఓం సరస్వత్యై నమః ఆవాహయామి |

ఆసనం-
అనేక రత్నసంయుక్తం సువర్ణేన విరాజితం |
ముక్తామణ్యంచితంచారు చాఽసనం తే దదామ్యహం ||
ఓం సరస్వత్యై నమః ఆసనం సమర్పయామి |

పాద్యం-
గంధపుష్పాక్షతైః సార్థం శుద్ధ తోయేనసంయుతం |
శుద్ధస్ఫటికతుల్యాంగి పాద్యం తే ప్రతిగృహ్యతాం ||
ఓం సరస్వత్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం-
భక్తాభీష్టప్రదే దేవీ దేవదేవాదివందితే |
ధాతృప్రియే జగద్ధాత్రి దదామ్యర్ఘ్యం గృహాణ మే ||
ఓం సరస్వత్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం-
పూర్ణచంద్రసమానాభే కోటిసూర్యసమప్రభే |
భక్త్యా సమర్పితం వాణీ గృహాణాచమనీయకం ||
ఓం సరస్వత్యై నమః ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం-
కమలభువనజాయే కోటిసూర్యప్రకాశే
విశదశుచివిలాసే కోమలే హారయుక్తే |
దధిమధుఘృతయుక్తం క్షీరరంభాఫలాఢ్యం
సురుచిర మధుపర్కం గృహ్యతాం దేవవంద్యే ||
ఓం సరస్వత్యై నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం-
దధిక్షీరఘృతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృతస్నానమిదం స్వీకురుష్వ మహేశ్వరి ||
ఓం సరస్వత్యై నమః పంచామృతస్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం-
శుద్ధోదకేన సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం |
సువర్ణకలశానీతైః నానాగంధ సువాసితైః ||
ఓం సరస్వత్యై నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |

వస్త్రయుగ్మం-
శుక్ల వస్త్రద్వయం దేవీ కోమలం కుటిలాలకే |
మయి ప్రీత్యా త్వయా వాణి బ్రహ్మాణీ ప్రతిగృహ్యతాం ||
ఓం సరస్వత్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం-
శబ్దబ్రహ్మాత్మికే దేవీ శబ్దశాస్త్ర కృతాలయే
బ్రహ్మసూత్రం గృహాణ త్వం బ్రహ్మశక్రాదిపూజితే||
ఓం సరస్వత్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

ఆభరణాని-
కటకమకుటహారైః నూపురైః అంగదాణ్యైః
వివిధసుమణియుక్తైః మేఖలా రత్నహారైః |
కమలదళవిలసే కామదే సంగృహీష్వ
ప్రకటిత కరుణార్ద్రే భూషితేః భూషణాని ||
ఓం సరస్వత్యై నమః ఆభరణాని సమర్పయామి |

గంధం-
చందనాగరు కస్తూరీ కర్పూరాద్యైశ్చ సంయుతం |
గంధం గృహాణ త్వం దేవి విధిపత్నీర్నమోఽస్తు తే ||
ఓం సరస్వత్యై నమః గంధం సమర్పయామి |

అక్షతలు-
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండుల నిర్మితాన్
గృహాణ వరదే దేవి బ్రహ్మశక్తిః శుభాత్మకాన్ ||
ఓం సరస్వత్యై నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పపూజ-
మందారాది సుపుష్పైశ్చ మల్లికాభిర్మనోహరైః
కరవీరైః మనోరమ్యైః వకుళైః కేతకైః శుభైః |
పున్నాగైర్జాతికుసుమైః మందారైశ్చ సుశోభితైః
నీలోత్పలైః శుభైశ్చాన్యైః తత్కాల తరుసంభవైః |
కల్పితాని చ మాల్యాని గృహాణాఽమరవందితే |
ఓం సరస్వత్యై నమః పుష్పైః పూజయామి |

అథ అంగపూజా-
ఓం బ్రహ్మణ్యై నమః – పాదౌ పూజయామి |
ఓం బ్రహ్మణ్యమూర్తయే నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం జగత్స్వరూపిణ్యై నమః – జంఘౌ పూజయామి |
ఓం జగదాద్యాయై నమః – జానూనీ పూజయామి |
ఓం చారువిలాసిన్యై నమః – ఊరూ పూజయామి |
ఓం కమలభూమయే నమః – కటిం పూజయామి |
ఓం జన్మహీనాయై నమః – జఘనం పూజయామి |
ఓం గంభీరనాభయే నమః – నాభిం పూజయామి |
ఓం హరిపూజ్యాయై నమః – ఉదరం పూజయామి |
ఓం లోకమాత్రే నమః – స్తనౌ పూజయామి |
ఓం విశాలవక్షసే నమః – వక్షస్థలం పూజయామి |
ఓం గానవిచక్షణాయై నమః – కంఠం పూజయామి |
ఓం స్కందప్రపూజ్యాయై నమః – స్కంధౌ పూజయామి |
ఓం ఘనబాహవే నమః – బాహూ పూజయామి |
ఓం పుస్తకధారిణ్యై నమః – హస్తౌ పూజయామి |
ఓం శ్రోత్రియబంధవే నమః – శ్రోత్రే పూజయామి |
ఓం వేదస్వరూపాయై నమః – వక్త్రం పూజయామి |
ఓం సునాసిన్యై నమః – నాసికాం పూజయామి |
ఓం బింబసమానోష్ఠ్యై నమః – ఓష్ఠౌ పూజయామి |
ఓం కమలచక్షుషే నమః – నేత్రే పూజయామి |
ఓం తిలకధారిణ్యై నమః – ఫాలం పూజయామి |
ఓం చంద్రమూర్తయే నమః – చికురాన్ పూజయామి |
ఓం సర్వప్రదాయై నమః – ముఖం పూజయామి |
ఓం శ్రీ సరస్వత్యై నమః – శిరః పూజయామి |
ఓం బ్రహ్మరూపిణ్యై నమః – సర్వాణ్యాంగాని పూజయామి |

అష్టోత్తరశతనామావళిః –

శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామావళిః చూ. ||

ఓం సరస్వత్యై నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి |

ధూపం-
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం |
ధూపం గృహాణ కళ్యాణి భక్తిత్వం ప్రతిగృహ్యతామ్ ||
ఓం సరస్వత్యై నమః ధూపమాఘ్రాపయామి |

దీపం-
ఘృతా త్రివర్తి సంయుక్తం దీపితం దీపమంబికే
గృహాణ చిత్స్వరూపే త్వం కమలాసనవల్లభే |
ఓం సరస్వత్యై నమః దీపం దర్శయామి |

ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

నైవేద్యం-
అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోపపాచితాన్
మృదులాన్ గుడశమ్మిశ్రాన్ సజ్జీరక మరీచికాన్ |
కదళీ పనసాఽమ్రాణి చ పక్వాని సుఫలాని చ
కందమూల వ్యంజనాని సోపదంశం మనోహరం |
అన్నం చతుర్విధోపేతం క్షీరాన్నం చ ఘృతం దధి
శీతోదకం చ సుస్వాదుః సుకర్పూరై లాదివాసితం |
భక్షభోజ్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం ||
ఓం సరస్వత్యై నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ |
భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
(సాయంత్రం – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
ఓం సరస్వత్యై నమః నైవేద్యం సమర్పయామి |

తాంబూలం-
తాంబూలం చ సకర్పూరం పూగనాగదళైర్యుతం |
గృహాణ దేవదేవేశీ తత్వరూపీ నమోఽస్తు తే ||
ఓం సరస్వత్యై నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం-
నీరాజనం గృహాణ త్వం జగదానందదాయిని |
జగత్తిమిరమార్తాండ మండలే తే నమో నమః ||
ఓం సరస్వత్యై నమః నీరాజనం సమర్పయామి |

మంత్రపుష్పం-

శ్రీ సరస్వతీ సూక్తం చూ. ||

ప్ర ణో॑ దే॒వీ సర॑స్వతీ॒ వాజే॑భిర్వా॒జినీ॑వతీ |
ధీ॒నామ॑వి॒త్ర్య॑వతు ||  (ఋగ్వేదం ౬.౬౧.౪)
యస్త్వా॑ దేవి సరస్వత్యుపబ్రూ॒తే ధనే॑ హి॒తే |
ఇన్ద్ర॒o న వృ॑త్ర॒తూర్యే॑ ||
త్వం దే॑వి సరస్వ॒త్యవా॒ వాజే॑షు వాజిని |
రదా॑ పూ॒షేవ॑ నః స॒నిమ్ ||
ఉ॒త స్యా న॒: సర॑స్వతీ ఘో॒రా హిర॑ణ్యవర్తనిః |
వృ॒త్ర॒ఘ్నీ వ॑ష్టి సుష్టు॒తిమ్ ||

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||

శారదే లోకమాతః త్వమాశ్రితాం అభీష్టదాయిని |
పుష్పాంజలిం గృహాణ త్వం మయా భక్త్యా సమర్పితమ్ ||

ఓం సరస్వత్యై నమః సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణ-
పాశాంకుశధరా వాణీ వీణాపుస్తకధారిణీ
మమ వక్త్రే వసేన్నిత్యం దుగ్ధకుందేందునిర్మలా |
చతుర్దశ సువిద్యాసు రమతే యా సరస్వతీ
చతుర్దశేషు లోకేషు సా మే వాచి వసేచ్చిరమ్ ||
పాహి పాహి జగద్వంద్యే నమస్తే భక్తవత్సలే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః ||

ఓం సరస్వత్యై నమః చతుర్దశ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

క్షమాప్రార్థన –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ||

అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ ||

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *