Kirata Varahi Stotram
అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య – దూర్వాసో భగవాన్ ఋషిః – అనుష్టుప్ ఛందః – శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా – హుం బీజం – రం శక్తిః – క్లీం కీలకం – మమ సర్వశత్రుక్షయార్థం శ్రీ కిరాతవారాహీస్తోత్రజపే వినియోగః |
ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం |
క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే || ౧ ||
ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం |
లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్వాజగత్త్రయం || ౩ ||
ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం |
లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్వాజగత్త్రయం || ౩ ||
జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః |
ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకం || ౪ ||
దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం |
గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితాం || ౫ ||
వైరిపత్నీకంఠసూత్రచ్ఛేదనక్షురరూపిణీం |
క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికే వస్థితాం సదా || ౬ ||
జితరంభోరుయుగళాం రిపుసంహారతాండవీం |
రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతాం || ౭ ||
విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః |
గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః || ౮ ||
కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ |
సర్వశత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః || ౯ ||
విధివిష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః |
ఏవం జగత్త్రయక్షోభకారకక్రోధసంయుతాం || ౧౦ ||
సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహుర్ముహుః |
ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్ || ౧౧ ||
తేపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం |
త్వగసృఙ్మాంసమేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా || ౧౨ ||
భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం |
ఏవంవిధాం మహాదేవీం యాచేహం శత్రుపీడనం || ౧౩ ||
శత్రునాశనరూపాణి కర్మాణి కురు పంచమి |
సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః || ౧౪ ||
తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం |
పాతుమిచ్ఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః || ౧౫ ||
మారయాశు మహాదేవీ తత్కథాం తేన కర్మణా |
ఆపదశత్రుభూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః || ౧౬ ||
నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం |
శత్రుగ్రామగృహాన్దేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా || ౧౭ ||
ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్ |
అముకాముకసంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరం || ౧౮ ||
విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం |
యథా నశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు || ౧౯ ||
యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం |
ఇదానీమేవ వారాహి భుంక్ష్వేదం కాలమృత్యువత్ || ౨౦ ||
మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ |
దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ || ౨౧ ||
హంతు తే ముసలః శత్రూన్ అశనేః పతనాదివ |
శత్రుదేహాన్ హలం తీక్ష్ణం కరోతు శకలీకృతాన్ || ౨౨ ||
హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే |
సింహదంష్ట్రైః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్ || ౨౩ ||
పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా |
తాంస్తాడయంతీ శృంగాభ్యాం రిపుం నాశయ మేధునా || ౨౪ ||
కిముక్తైర్బహుభిర్వాక్యైరచిరాచ్ఛత్రునాశనం |
కురు వశ్యం కురు కురు వారాహి భక్తవత్సలే || ౨౫ ||
ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం |
మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదం || ౨౬ ||
త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్త ఫలమశ్నుతే |
ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే || ౨౭ ||
తార్క్ష్యారూఢాం సువర్ణాభాం జపేత్తేషాం న సంశయః |
అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృష్య దీయతే || ౨౮ ||
ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్ |
అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్ || ౨౯ ||
ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్ |
దంష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్ఛతి || ౩౦ ||
దూర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్ |
సకలేష్టార్థదా దేవీ సాధకస్తత్ర దుర్లభః || ౩౧ ||
ఇతి శ్రీ కిరాతవారాహీ స్తోత్రమ్ ||
Kirata Varahi Stotram in telugu
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
No Comments