శ్రీ గణపతిమంగళాష్టకం
గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే |
గౌరీప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళం || ౧ ||
నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళం || ౨ ||
ఇభవక్త్రాయ చేంద్రాదివందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళం || ౩ ||
సుముఖాయ సుశుండాగ్రోక్షిప్తామృతఘటాయ చ |
సురబృందనిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళం || ౪ ||
చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానంతతారణాయాస్తు మంగళం || ౫ ||
వక్రతుండాయవటవే వంద్యాయ వరదాయ చ |
విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళం || ౬ ||
ప్రమోదామోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే |
ప్రకృష్టపాపనాశాయ ఫలదాయాస్తు మంగళం || ౭ ||
మంగళం గణనాథాయ మంగళం హరసూనవే |
మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళం || ౮ ||
శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రదమాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే || ౯ ||
No Comments