Dharma Sastha Bhujanga Stotram
విభుం వేదవేదాంతవేద్యం వరిష్ఠం
విభూతిప్రదం విశ్రుతం బ్రహ్మనిష్ఠమ్ |
విభాస్వత్ప్రభావప్రభం పుష్కలేష్టం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౨
పరిత్రాణదక్షం పరబ్రహ్మసూత్రం
స్ఫురచ్చారుగాత్రం భవధ్వాంతమిత్రమ్ |
పరం ప్రేమపాత్రం పవిత్రం విచిత్రం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౩
పరేశం ప్రభుం పూర్ణకారుణ్యరూపం
గిరీశాధిపీఠోజ్జ్వలచ్చారుదీపమ్ |
సురేశాదిసంసేవితం సుప్రతాపం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౪
హరీశానసంయుక్తశక్త్యేకవీరం
కిరాతావతారం కృపాపాంగపూరమ్ |
కిరీటావతంసోజ్జ్వలత్ పింఛభారం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౫
గురుం పూర్ణలావణ్యపాదాదికేశం
గరీయం మహాకోటిసూర్యప్రకాశమ్ |
కరాంభోరుహన్యస్తవేత్రం సురేశం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౬
మహాయోగపీఠే జ్వలంతం మహాంతం
మహావాక్యసారోపదేశం సుశాంతమ్ |
మహర్షిప్రహర్షప్రదం జ్ఞానకందం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౭
మహారణ్యమన్మానసాంతర్నివాసాన్
అహంకారదుర్వారహింస్రా మృగాదీన్ |
హరంతం కిరాతావతారం చరంతం [నిహంతం]
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౮
పృథివ్యాదిభూత ప్రపంచాంతరస్థం
పృథగ్భూతచైతన్యజన్యం ప్రశస్తమ్ |
ప్రధానం ప్రమాణం పురాణప్రసిద్ధం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౯
జగజ్జీవనం పావనం భావనీయం
జగద్వ్యాపకం దీపకం మోహనీయమ్ |
సుఖాధారమాధారభూతం తురీయం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧౦
ఇహాముత్ర సత్సౌఖ్యసంపన్నిధానం
మహద్యోనిమవ్యాహతాత్మాభిధానమ్ |
అహః పుండరీకాననం దీప్యమానం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧౧
త్రికాలస్థితం సుస్థిరం జ్ఞానసంస్థం
త్రిధామ త్రిమూర్త్యాత్మకం బ్రహ్మసంస్థమ్ |
త్రయీమూర్తిమార్తిచ్ఛిదం శక్తియుక్తం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧౨
ఇడాం పింగళాం సత్సుషుమ్నాం విశంతం
స్ఫుటం బ్రహ్మరంధ్ర స్వతంత్రం సుశాంతమ్ |
దృఢం నిత్య నిర్వాణముద్భాసయంతం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧౩
అణుబ్రహ్మపర్యంత జీవైక్యబింబం
గుణాకారమత్యంతభక్తానుకంపమ్ |
అనర్ఘం శుభోదర్కమాత్మావలంబం
పరం జ్యోతిరూపం భజే భూతనాథమ్ || ౧౪
ఇతి ధర్మశాస్తా భుజంగ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రములు చూడండి.
Dharma Sastha Bhujanga Stotram
No Comments