(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.) పూర్వాంగం చూ. || శ్రీ గణపతి పూజ చూ. || ఓం శివాయ గురవే నమః | ఓం త్ర్య॑oబకం యజామహే సుగ॒oధిం పు॑ష్టి॒ వర్ధ॑నం | ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బంధ॑నాన్మృ॒త్యోర్ము॑క్షీయ॒ మామృతా”త్ || ఓం పశుపతయే నమః | అస్మిన్ లింగే శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినమావాహయామి స్థాపయామి | తతః ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే || అస్య శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామి దేవతా ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మా…