(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.) పూర్వాంగం చూ. || గణపతి పూజ చూ. || పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ గాయత్రీ దేవతా ప్రీత్యర్థం పంచోపచార సహిత శ్రీ గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే || గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః || గాయత్రీ ఆవాహనం – ఓమిత్యేకాక్ష॑రం బ్ర॒హ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ॑…