Sri Narasimha Bhujanga Prayata Stotram – శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రం

Narasimha swamy stotra, Stotram Nov 02, 2024

అజోమేశదేవం రజోత్కర్షవద్భూ-
-ద్రజోత్కర్షవద్భూద్రజోద్ధూతభేదమ్ |
ద్విజాధీశభేదం రజోపాలహేతిం
భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౧ ||

హిరణ్యాక్షరక్షోవరేణ్యాగ్రజన్మ
స్థిరక్రూరవక్షో హరప్రౌఢదక్షః |
భృతశ్రీనఖాగ్రం పరశ్రీసుఖోగ్రం
భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౨ ||

నిజారంభశుంభద్భుజా స్తంభడంభ-
-ద్దృఢాఙ్గ స్రవద్రక్తసంయుక్తభూతమ్ |
నిజాఘావనోద్వేల లీలానుభూతం
భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౩ ||

వటుర్జన్యజాస్యం స్ఫుటాలోలధాటీ-
సటాఝూట మృత్యుర్బహిర్గాన శౌర్యమ్ |
ఘటోద్ధూతపద్భూద్ఘటస్తూయమానం
భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౪ ||

పినాక్యుత్తమాఙ్గం స్వనద్భఙ్గరఙ్గం
ధ్రువాకాశరఙ్గం జనశ్రీపదాఙ్గమ్ |
పినాకిన్య రాజప్రశస్తస్తరస్తం
భజే వేదశైలస్ఫురన్నారసింహమ్ || ౫ ||

ఇతి వేదశైలగతం నృసింహ భుజఙ్గ ప్రయాత స్తోత్రమ్ |

మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.

1 Comment

  1. gaami says:

    thank you

    (5/5)

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *