Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అష్టావక్ర గీతా ఏకాదశోఽధ్యాయః

Ashtavakra Gita Chapter 11 in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

ashtavakra gita chapter 11 in telugu

అష్టావక్ర ఉవాచ ॥

భావాభావవికారశ్చ స్వభావాదితి నిశ్చయీ ।
నిర్వికారో గతక్లేశః సుఖేనైవోపశామ్యతి ॥ 11-1॥

ఈశ్వరః సర్వనిర్మాతా నేహాన్య ఇతి నిశ్చయీ ।
అంతర్గలితసర్వాశః శాంతః క్వాపి న సజ్జతే ॥ 11-2॥

ఆపదః సంపదః కాలే దైవాదేవేతి నిశ్చయీ ।
తృప్తః స్వస్థేంద్రియో నిత్యం న వాంఛతి న శోచతి ॥ 11-3॥

సుఖదుఃఖే జన్మమృత్యూ దైవాదేవేతి నిశ్చయీ ।
సాధ్యాదర్శీ నిరాయాసః కుర్వన్నపి న లిప్యతే ॥ 11-4॥

చింతయా జాయతే దుఃఖం నాన్యథేహేతి నిశ్చయీ ।
తయా హీనః సుఖీ శాంతః సర్వత్ర గలితస్పృహః ॥ 11-5॥

నాహం దేహో న మే దేహో బోధోఽహమితి నిశ్చయీ ।
కైవల్యమివ సంప్రాప్తో న స్మరత్యకృతం కృతమ్ ॥ 11-6॥

ఆబ్రహ్మస్తంబపర్యంతమహమేవేతి నిశ్చయీ ।
నిర్వికల్పః శుచిః శాంతః ప్రాప్తాప్రాప్తవినిర్వృతః ॥ 11-7॥

నానాశ్చర్యమిదం విశ్వం న కించిదితి నిశ్చయీ ।
నిర్వాసనః స్ఫూర్తిమాత్రో న కించిదివ శామ్యతి ॥ 11-8॥

ashtavakra gita chapter 11 in telugu

Copy
Give Feedback