Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

శ్రీమద్భగవద్గీతా పారాయణ – గీతా సారం

Bhagavadgita Parayana Gita Saram in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

bhagavadgita parayana gita saram in telugu

పల్లవి (కీరవాణి)
గీతాసారం శృణుత సదా
మనసి వికాసం వహతముదా
కామం క్రోధం త్యజత హృదా
భూయాత్ సంవిత్ పరసుఖదా

చరణం
విషాద యోగాత్ పార్థేన
భణితం కించిన్మోహ ధియా
తం సందిగ్ధం మోచయితుం
గీతాశాస్త్రం గీతమిదం ॥ 1 ॥

సాంఖ్యం జ్ఞానం జానీహి
శరణాగతి పథ మవాప్నుహి
ఆత్మ నిత్య స్సర్వగతో
నైనం కించిత్ క్లేదయతి ॥ 2 ॥

(మోహన)
ఫలేషు సక్తిం మైవ కురు
కార్యం కర్మ తు సమాచర
కర్మాబద్ధః పరమేతి
కర్మణి సంగః పాతయతి ॥ 3 ॥

కర్మాకర్మ వికర్మత్వం
చింతయ చాత్మని కర్మగతిం
నాస్తి జ్ఞానసమం లోకే
త్యజ చాహంకృతి మిహ దేహే ॥ 4 ॥

(కాపి)
వహ సమబుద్ధిం సర్వత్ర
భవ సమదర్శీ త్వం హి సఖే
యోననురక్తో న ద్వేష్టి
యోగీ యోగం జానాతి ॥ 5 ॥

మిత్రం తవ తే శత్రురపి
త్వమేవ నాన్యో జంతురయి!
యుక్తస్త్వం భవ చేష్టాసు
ఆహారాదిషు వివిధాసు ॥ 6 ॥

(కల్యాణి)
అనాత్మరూపా మష్టవిధాం
ప్రకృతి మవిద్యాం జానీహి
జీవ స్సైవ హి పరమాత్మా
యస్మిన్ ప్రోతం సర్వమిదం ॥ 7 ॥

అక్షర పర వర పురుషం తం
ధ్యాయన్ ప్రేతో యాతి పరం
తత స్తమేవ ధ్యాయన్ త్వం
కాలం యాపయ నశ్యంతం ॥ 8 ॥

(హిందోళ)
సర్వం బ్రహ్మార్పణ బుద్ధ్యా
కర్మ క్రియతాం సమబుద్ధ్యా
భక్త్యా దత్తం పత్రమపి
ఫలమపి తేన స్వీక్రియతే ॥ 9 ॥

యత్ర విభూతి శ్శ్రీ యుక్తా
యత్ర విభూతి స్సత్త్వయుతా
తత్ర తమీశం పశ్యంతం
నేర్ష్యా ద్వేషౌ సజ్జేతే ॥ 10 ॥

(అమృతవర్షిణి)
కాలస్తస్య మహాన్ రూపో
లోకాన్ సర్వాన్ సంగ్రసతి
భక్త్యా భగవద్రూపం తం
ప్రభవతి లోక స్సంద్రష్టుం ॥ 11 ॥

భక్తి స్తస్మిన్ రతిరూపా
సైవ హి భక్తోద్ధరణచణా
భావం తస్యా మాధాయ
బుద్ధిం తస్మి న్నివేశయ ॥ 12 ॥

(చారుకేశి)
క్షేత్రం తద్‍జ్ఞం జానీహి
క్షేత్రే మమతాం మా కురు చ
ఆత్మానం యో జానాతి
ఆత్మని సోయం నను రమతే ॥ 13 ॥

సాత్త్విక రాజస తామసికా
బంధన హేతవ అథవర్జ్యః
త్రయం గుణానాం యోతీత-
స్సైవ బ్రాహ్మం సుఖమేతి ॥ 14 ॥

(హంసానంది)
ఛిత్వా సాంసారికవృక్షం
పదం గవేషయ మునిలక్ష్యం
తత్కిల సర్వం తేజో యత్
వేదై స్సర్వై స్సంవేద్యం ॥ 15 ॥

సృష్టి ర్దైవీ చాసురికా
ద్వివిధా ప్రోక్తా లోకేస్మిన్
దైవే సక్తా యాంతి పరం
ఆసురసక్తా అసురగతిం ॥ 16 ॥

(శ్రీ)
నిష్ఠా యజ్ఞే దానే చ
తపసి ప్రోక్తా సదితి పరా
సత్కిల సఫలం సశ్రద్ధం
తత్కిల నిష్ఫల మశ్రద్ధం ॥ 17 ॥

ధర్మాన్ సర్వాన్ త్యక్త్వా త్వం
శరణం వ్రజ పర-మాత్మానం
మోక్షం ప్రాప్స్యసి సత్యం త్వం
సంతత సచ్చిదానంద ఘనం ॥ 18 ॥

bhagavadgita parayana gita saram in telugu

Copy
Give Feedback