Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

శ్రీ విష్ణు శత నామ స్తోత్రం (విష్ణు పురాణ)

Sri Vishnu Sata Nama Stotram Vishnu Purana in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri vishnu sata nama stotram vishnu purana in telugu

॥ శ్రీ విష్ణు అష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥

వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ ।
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ ॥ 1 ॥

వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ ।
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయమ్ ॥ 2 ॥

నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ ।
గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ ॥ 3 ॥

వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహనమ్ ।
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ ॥ 4 ॥

వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ ।
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందకేశ్వరమ్ ॥ 5 ॥

రామం రామం హయగ్రీవం భీమం రఽఉద్రం భవోద్భవమ్ ।
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగలం మంగలాయుధమ్ ॥ 6 ॥

దామోదరం దమోపేతం కేశవం కేశిసూదనమ్ ।
వరేణ్యం వరదం విష్ణుమానందం వాసుదేవజమ్ ॥ 7 ॥

హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమమ్ ।
సకలం నిష్కలం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతమ్ ॥ 8 ॥

హిరణ్యతనుసంకాశం సూర్యాయుతసమప్రభమ్ ।
మేఘశ్యామం చతుర్బాహుం కుశలం కమలేక్షణమ్ ॥ 9 ॥

జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితమ్ ।
సర్వజ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖమ్ ॥ 10 ॥

జ్ఞానం కూటస్థమచలం జ్ఞ్హానదం పరమం ప్రభుమ్ ।
యోగీశం యోగనిష్ణాతం యోగిసంయోగరూపిణమ్ ॥ 11 ॥

ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుమ్ ।
ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్ ॥ 12 ॥

వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్ ।
యః పఠేత్ ప్రాతరుత్థాయ స భవేద్ వైష్ణవో నరః ॥ 13 ॥

సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ ।
చాంద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ ॥ 14 ॥

గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః ।
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః ॥ 15 ॥

॥ ఇతి శ్రీవిష్ణుపురాణే శ్రీ విష్ణు అష్టోత్తర శతనాస్తోత్రమ్ ॥

sri vishnu sata nama stotram vishnu purana in telugu

Copy
Give Feedback