Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

శ్రీ షణ్ముఖ పంచరత్న స్తుతి

Sri Shanmukha Pancharatna Stuti in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri shanmukha pancharatna stuti in telugu

స్ఫురద్విద్యుద్వల్లీవలయితమగోత్సంగవసతిం
భవాప్పిత్తప్లుష్టానమితకరుణాజీవనవశాత్ ।
అవంతం భక్తానాముదయకరమంభోధర ఇతి
ప్రమోదాదావాసం వ్యతనుత మయూరోఽస్య సవిధే ॥ 1 ॥

సుబ్రహ్మణ్యో యో భవేజ్జ్ఞానశక్త్యా
సిద్ధం తస్మిందేవసేనాపతిత్వమ్ ।
ఇత్థం శక్తిం దేవసేనాపతిత్వం
సుబ్రహ్మణ్యో బిభ్రదేష వ్యనక్తి ॥ 2 ॥

పక్షోఽనిర్వచనీయో దక్షిణ ఇతి ధియమశేషజనతాయాః ।
జనయతి బర్హీ దక్షిణనిర్వచనాయోగ్యపక్షయుక్తోఽయమ్ ॥ 3 ॥

యః పక్షమనిర్వచనం యాతి సమవలంబ్య దృశ్యతే తేన ।
బ్రహ్మ పరాత్పరమమలం సుబ్రహ్మణ్యాభిధం పరం జ్యోతిః ॥ 4 ॥

షణ్ముఖం హసన్ముఖం సుఖాంబురాశిఖేలనం
సన్మునీంద్రసేవ్యమానపాదపంకజం సదా ।
మన్మథాదిశత్రువర్గనాశకం కృపాంబుధిం
మన్మహే ముదా హృది ప్రపన్నకల్పభూరుహమ్ ॥ 5 ॥

ఇతి జగద్గురు శృంగేరీపీఠాధిప శ్రీచంద్రశేఖరభారతీ శ్రీపాదైః విరచితా శ్రీషణ్ముఖపంచరత్నస్తుతిః ।

sri shanmukha pancharatna stuti in telugu

Copy
Give Feedback