Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

శ్రీ రామాష్టకం (రామ అష్టకం)

Sri Ramashtakam Rama Ashtakam in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri ramashtakam rama ashtakam in telugu

భజే విశేషసుందరం సమస్తపాపఖండనమ్ ।
స్వభక్తచిత్తరంజనం సదైవ రామమద్వయమ్ ॥ 1 ॥

జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్ ।
స్వభక్తభీతిభంజనం భజే హ రామమద్వయమ్ ॥ 2 ॥

నిజస్వరూపబోధకం కృపాకరం భవాఽపహమ్ ।
సమం శివం నిరంజనం భజే హ రామమద్వయమ్ ॥ 3 ॥

సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవమ్ ।
నిరాకృతిం నిరామయం భజే హ రామమద్వయమ్ ॥ 4 ॥

నిష్ప్రపంచ నిర్వికల్ప నిర్మలం నిరామయమ్ ।
చిదేకరూపసంతతం భజే హ రామమద్వయమ్ ॥ 5 ॥

భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్ ।
గుణాకరం కృపాకరం భజే హ రామమద్వయమ్ ॥ 6 ॥

మహాసువాక్యబోధకైర్విరాజమానవాక్పదైః ।
పరం చ బ్రహ్మ వ్యాపకం భజే హ రామమద్వయమ్ ॥ 7 ॥

శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహమ్ ।
విరాజమానదైశికం భజే హ రామమద్వయమ్ ॥ 8 ॥

రామాష్టకం పఠతి యః సుఖదం సుపుణ్యం
వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యః ।
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ ॥ 9 ॥

ఇతి శ్రీవ్యాస ప్రోక్త శ్రీరామాష్టకమ్ ।

sri ramashtakam rama ashtakam in telugu

Copy
Give Feedback