Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

ప్రాతఃస్మరణ స్తోత్రం

Pratasmarana Stotram in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

pratasmarana stotram in telugu

ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ ।
యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం
తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంఘః ॥ 1 ॥

ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం
వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ ।
యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః
తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్ ॥ 2 ॥

ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం
పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యమ్ ।
యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై ॥ 3 ॥

శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణం
ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్పరమం పదమ్ ॥

pratasmarana stotram in telugu

Copy
Give Feedback