Surasa Subodha Naiva Klishta Na Cha Kathina in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.
surasa subodha naiva klishta na cha kathina in telugu
సురస సుబోధా విశ్వమనోజ్ఞా
లలితా హృద్యా రమణీయా ।
అమృతవాణీ సంస్కృతభాషా
నైవ క్లిష్టా న చ కఠినా ॥
కవికులగురు వాల్మీకి విరచితా
రామాయణ రమణీయ కథా ।
అతీవ సరళా మధుర మంజులా
నైవ క్లిష్టా న చ కఠినా ॥
వ్యాస విరచితా గణేశ లిఖితా
మహాభారతే పుణ్య కథా ।
కౌరవ పాండవ సంగర మథితా
నైవ క్లిష్టా న చ కఠినా ॥
కురుక్షేత్ర సమరాంగణ గీతా
విశ్వవందితా భగవద్గీతా ।
అతీవ మధురా కర్మదీపికా
నైవ క్లిష్టా న చ కఠినా ॥
కవి కులగురు నవ రసోన్మేషజా
ఋతు రఘు కుమార కవితా ।
విక్రమ-శాకుంతల-మాళవికా
నైవ క్లిష్టా న చ కఠినా ॥
రచన: వసంత గాడగీలః
surasa subodha naiva klishta na cha kathina in telugu
Leave a Comment