Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

శ్రీ భువనెశ్వరీ అష్టోత్తర శత నామావళిః

Sri Bhuvaneshwari Ashtottara Sata Namavali in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

sri bhuvaneshwari ashtottara sata namavali in telugu

ఓం మహామాయాయై నమః ।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం మహాయోగాయై నమః ।
ఓం మహోత్కటాయై నమః ।
ఓం మాహేశ్వర్యై నమః ।
ఓం కుమార్యై నమః ।
ఓం బ్రహ్మాణ్యై నమః ।
ఓం బ్రహ్మరూపిణ్యై నమః ।
ఓం వాగీశ్వర్యై నమః ।
ఓం యోగరూపాయై నమః । 10 ।

ఓం యోగినీకోటిసేవితాయై నమః ।
ఓం జయాయై నమః ।
ఓం విజయాయై నమః ।
ఓం కౌమార్యై నమః ।
ఓం సర్వమంగళాయై నమః ।
ఓం హింగుళాయై నమః ।
ఓం విలాస్యై నమః ।
ఓం జ్వాలిన్యై నమః ।
ఓం జ్వాలరూపిణ్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః । 20 ।

ఓం క్రూరసంహార్యై నమః ।
ఓం కులమార్గప్రదాయిన్యై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం సుభగాకారాయై నమః ।
ఓం సుకుల్యాయై నమః ।
ఓం కులపూజితాయై నమః ।
ఓం వామాంగాయై నమః ।
ఓం వామచారాయై నమః ।
ఓం వామదేవప్రియాయై నమః ।
ఓం డాకిన్యై నమః । 30 ।

ఓం యోగినీరూపాయై నమః ।
ఓం భూతేశ్యై నమః ।
ఓం భూతనాయికాయై నమః ।
ఓం పద్మావత్యై నమః ।
ఓం పద్మనేత్రాయై నమః ।
ఓం ప్రబుద్ధాయై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం భూచర్యై నమః ।
ఓం ఖేచర్యై నమః ।
ఓం మాయాయై నమః । 40 ।

ఓం మాతంగ్యై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం కాంతాయై నమః ।
ఓం పతివ్రతాయై నమః ।
ఓం సాక్ష్యై నమః ।
ఓం సుచక్షుషే నమః ।
ఓం కుండవాసిన్యై నమః ।
ఓం ఉమాయై నమః ।
ఓం కుమార్యై నమః ।
ఓం లోకేశ్యై నమః । 50 ।

ఓం సుకేశ్యై నమః ।
ఓం పద్మరాగిణ్యై నమః ।
ఓం ఇంద్రాణ్యై నమః ।
ఓం బ్రహ్మచండాల్యై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం వాయువల్లభాయై నమః ।
ఓం సర్వధాతుమయ్యై నమః ।
ఓం మూర్తయే నమః ।
ఓం జలరూపాయై నమః ।
ఓం జలోదర్యై నమః । 60 ।

ఓం ఆకాశ్యై నమః ।
ఓం రణగాయై నమః ।
ఓం నృకపాలవిభూషణాయై నమః ।
ఓం నర్మదాయై నమః ।
ఓం మోక్షదాయై నమః ।
ఓం ధర్మకామార్థదాయిన్యై నమః ।
ఓం గాయత్ర్యై నమః ।
ఓం సావిత్ర్యై నమః ।
ఓం త్రిసంధ్యాయై నమః ।
ఓం తీర్థగామిన్యై నమః । 70 ।

ఓం అష్టమ్యై నమః ।
ఓం నవమ్యై నమః ।
ఓం దశమ్యై నమః ।
ఓం ఏకాదశ్యై నమః ।
ఓం పౌర్ణమాస్యై నమః ।
ఓం కుహూరూపాయై నమః ।
ఓం తిథిమూర్తిస్వరూపిణ్యై నమః ।
ఓం సురారినాశకార్యై నమః ।
ఓం ఉగ్రరూపాయై నమః ।
ఓం వత్సలాయై నమః । 80 ।

ఓం అనలాయై నమః ।
ఓం అర్ధమాత్రాయై నమః ।
ఓం అరుణాయై నమః ।
ఓం పీతలోచనాయై నమః ।
ఓం లజ్జాయై నమః ।
ఓం సరస్వత్యై నమః ।
ఓం విద్యాయై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం పాపనాశిన్యై నమః ।
ఓం నాగపాశధరాయై నమః । 90 ।

ఓం మూర్తయే నమః ।
ఓం అగాధాయై నమః ।
ఓం ధృతకుండలాయై నమః ।
ఓం క్షత్రరూపాయై నమః ।
ఓం క్షయకర్యై నమః ।
ఓం తేజస్విన్యై నమః ।
ఓం శుచిస్మితాయై నమః ।
ఓం అవ్యక్తాయై నమః ।
ఓం వ్యక్తలోకాయై నమః ।
ఓం శంభురూపాయై నమః । 100 ।

ఓం మనస్విన్యై నమః ।
ఓం మాతంగ్యై నమః ।
ఓం మత్తమాతంగ్యై నమః ।
ఓం సదామహాదేవప్రియాయై నమః ।
ఓం దైత్యఘ్న్యై నమః ।
ఓం వారాహ్యై నమః ।
ఓం సర్వశాస్త్రమయ్యై నమః ।
ఓం శుభాయై నమః । 108 ।

ఇతి శ్రీ భువనేశ్వర్యష్టోత్తరశతనామావళిః ।

sri bhuvaneshwari ashtottara sata namavali in telugu

Copy
Give Feedback